Actress Priyanka Sharma Looks Very Hot in Short Dress: 1993 మే 27న యూపీలోని బులంద్‌షహర్‌లో ప్రియాంక శర్మ జన్మించారు. మాస్ కమ్యూనికేషన్ అండ్ ఇండియన్ హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"273354","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


చిన్నపటినుంచి సినిమాలపై ఇష్టం ఉన్న ప్రియాంక శర్మ హీరోయిన్ అవ్వాలనుకున్నారు. ఈ క్రమంలోనే 'బంధం రేగడ్' అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. 


[[{"fid":"273355","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


2020లో నందు హీరోగా వచ్చిన సవారి సినిమా ద్వారా ప్రియాంక శర్మ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ప్రియాంక నటనకు మంచి మార్కులే పడ్డాయి. 


[[{"fid":"273356","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ప్రియాంక శర్మ తెలుగులో యశోద, డై హార్డ్ ఫ్యాన్, మెన్ టూ సినిమాలలో నటించారు. అందం, అభినయం ఉన్న ప్రియాంక.. తెలుగులో ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. 


[[{"fid":"273358","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రియాంక శర్మ ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటారు. ప్రియాంక పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్స్ వర్షం కురుస్తుంటుంది.


[[{"fid":"273359","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


ప్రియాంక శర్మ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సవారి భామ పొట్టి డ్రెస్సులో తళుక్కుమన్నారు. అమ్మడి అందాలకు కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు. 


[[{"fid":"273360","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


Also Read: Virat Kohli: నేను బౌలింగ్‌ చేసుంటే రాజస్తాన్‌ 40 పరుగులకే ఆలౌటయ్యేది.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!  


Also Read: Amith Reddy Gutha: నల్గొండ ఎమ్మెల్యే టికెట్‌.. గుత్తా 'వారసుడి' ఎంట్రీకి స్కెచ్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.