ఆర్య, విశాల్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఐశ్వర్యాభిమస్తు మూవీ ట్రైలర్ విడుదలైంది. సంతానం మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు నిరాహారదీక్షల ట్రెండ్ ఇలా ఉందంటూ ఓ సెటైరే వేశారు ఈ మూవీ మేకర్స్. ఎం రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది.