బాలీవుడ్ స్టార్ హీరో.. సమాజ సేవలో ముందుండే అక్షయ్ కుమార్ భారీ పారితోషికం తీసుకుంటున్న స్టార్స్ లోనూ ముందే ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ మీడియా టాక్ ప్రకారం అక్షయ్ కుమార్ ఒక ప్రాజెక్టుకు రూ. 120 కోట్ల వరకు చార్జ్ చేస్తాడని తెలుస్తోంది. ఇదిలావుండగా తాజాగా ఆయన తన పారితోషికాన్ని 120 నుంచి ఏకంగా రూ. 135 కోట్లకు పెంచినట్టు చేసినట్టు బాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ టాక్ వినిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, అక్షయ్ కుమార్  ( Akshay Kumar ) పారితోషికం పెంచింది ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు కాదండోయ్... 2022లో చేయనున్న సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్‌ని పెంచినట్టు సమాచారం. అంటే ఇకపై అక్కీ నటించనున్న సినిమాల బడ్జెట్ ఈజీగా రూ.200 కోట్ల మార్క్ తాకనుందన్న మాట. 


Also read : Solo Brathuke So Better: సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్


కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన PM-CARES fund కి రూ. 30 కోట్లకుపైగా భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించి దేశం దృష్టిని ఆకర్షించిన అక్షయ్ కుమార్ అందరి చేత రియల్ హీరో అనిపించుకున్నాడు.


Also read : Mehboob Shaik in Acharya: చిరంజీవి సినిమాలో బిగ్ బాస్ కంటెస్టంట్ ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook