స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun)‌ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకున్న సినిమా ‘అల..వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo). బన్నీ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ‘అల.. వైకుంఠపురములో’ మూవీ తాజాగా మరో రికార్డు (AVPL TRP Rating)ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల టీవీలో ప్రసారం కాగా, అత్యధికంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సాధించింది. తద్వారా టాలీవుడ్‌లో అత్యధిక టీఆర్పీ సాధించిన సినిమాగా ‘అల.. వైకుంఠపురములో’ నిలిచిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు 
Anushka Sharma Pregnancy: తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ 



కాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించడం తెలిసిందే. ఇటీవల 23.4 టీఆర్పీతో మహేష్‌కు ‘సరిలేవరు నీకెవ్వరు’ అనిపించింది. టసాధించింది. ఏడు నెలలు గడిచినా #AVPL సినిమా అధిక టీఆర్పీతో రికార్డులు బద్దలుకొట్టిందని గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది. ఇంతటి విజయాన్ని అందించిన వారికి ధన్యవాదాలు అని పోస్ట్‌లో పేర్కొన్నారు. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
SP Balu Health: స్పృహలోకి సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం