Allu Arjun Birthday: సోషల్ మీడియాలో `ఐకాన్ స్టార్`కు శుభాకాంక్షల వెల్లువ!
Allu Arjun Birthday: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకొని.. ప్రముఖ సెలబ్రిటీలు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతున్నారు.
Allu Arjun Birthday: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 8). అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతేడాది 'పుష్ప' సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తనదైన శైలిలో ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "హ్యపీ బర్త్ డే బన్నీ (అల్లు అర్జున్). నీ కష్టమే నీకు మంచి విజయాన్ని ఇస్తుంది. పార్టీ గట్టిగా చేసుకోండి. పుట్టినరోజు ఏదైనా గుర్తుండిపోయేలా చేయి" అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. చిరుతో పాటు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read: Ghani Movie Review: గని మూవీ ఎలా ఉంది? వరుణ్ తేజ్ హిట్టు కొట్టాడా?
Also Read: Thalapathy 66 Movie: ఇప్పుడు విజయ్ తో ఏం కావాలంటే అది చేయోచ్చు: రష్మిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook