Vivo T3X 5G Price Cut: బర్త్డే కానుకగా మీ ఫ్రెండ్స్‌కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మంచి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ మీకోసం అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్‌ను అతి తక్కువ ధరలోనే విక్రయిస్తోంది. ముఖ్యంగా వివో బ్రాండ్ కు సంబంధించిన కొన్ని మొబైల్ వెరీ చీప్ ధరలోనే లభిస్తున్నాయి. గతంలో వివో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్ కంటే ఇటీవల విడుదలైన స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ జనవరి సేల్స్ లో భాగంగా వాటిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది.
ముఖ్యంగా వివో (vivo) కంపెనీ గతంలో విడుదల చేసిన vivo T3x 5G స్మార్ట్ ఫోన్ అత్యంత తక్కువ ధరకే లభిస్తుంది. దీనిపై ఎవ్వరు ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే త్రిబుల్ డిజిట్ ధరకే ఈ మొబైల్‌ను పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ప్రస్తుతం vivo T3x 5G మొబైల్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్ తో పాటు మూడు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని బేస్ వేరియంట్‌పై డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. మార్కెట్లో దీని ధర MRP రూ.17,499 కాగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా 28 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ తో లభిస్తుంది.
vivo T3x 5G మొబైల్ పై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను కేవలం రూ.12, 499కే పొందవచ్చు. దీంతోపాటు అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ చూస్తే.. ఈ మొబైల్ కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్ బ్యాంక్ అనుసంధాన ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 5% తగ్గింపు లభిస్తుంది.
ఇక ఈ vivo T3x 5G మొబైలు ఎక్స్చేంజ్ ఆఫర్ లో భాగంగా కొనుగోలు చేసే వారికి చీప్ ధరకు లభించబోతోంది. అయితే ఈ ఆఫర్ పొందడానికి తప్పకుండా మీరు వినియోగిస్తున్న లేదా మీ దగ్గర ఉన్న పాత మొబైల్ ను ఫ్లిప్కార్ట్ కు ఎక్స్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పాత మొబైల్ ఎక్స్చేంజ్ వ్యాల్యూని బట్టి బోనస్ లభిస్తుంది.
పాత మొబైల్‌పై ఎక్స్చేంజ్ బోనస్ రూ.11,500 వరకు లభిస్తే ఈ మొబైల్‌ను కేవలం రూ.999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. EMI ఆప్షన్ను చూజ్ చేసుకొని కొనుగోలు చేసే వారికి నో కాస్ట్ ఆప్షన్ కూడా లభిస్తుంది.