మెగా ఫ్యామిలీ మేటి నటుడిగానే కాకుండా..స్టైలిష్ స్టార్ ( Stylish star ) గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ పేరు వింటే చాలు యువతులు ఫిదా అయిపోతారు. ఇప్పుడీ కొత్త లుక్ చూస్తే..ఇక అంతే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగు సినిమా హీరోల్లో అల్లు అర్జున్ ( Allu Arjun ) స్టైలే వేరు. స్టైలిష్ లుక్స్ ( Stylish looks ) తో అందర్నీ ఆకట్టుకుంటుంటాడు. ఏ రెండు సినిమాల్లోనూ అల్లు అర్జున్ ఒక్కలా కన్పించడంటే అతిశయోక్తి కానేకాదు. బహుశా అందుకే అతన్ని స్టైలిష్ స్టార్ గా పిలుస్తుంటారు. దక్షిణాదిన సరే కానీ...ఉత్తరాదిన ( North following ) అల్లు అర్జున్ కు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది అందుకే. ఇతని స్టైల్ లుక్స్ తో అక్కడి జనం ఫిదా అవుతుంటారు. ఇప్పుడు చాలాకాలం తరువాత గీతా ఆర్ట్స్  వద్ద అద్దిరిపోయే కొత్త లుక్ తో ( Allu Arjun in new look ) దర్శనమిచ్చాడు. ఇప్పటివరకూ ఏ సినిమాల్లోనూ కన్పించని మరో విభిన్న లుక్ తో ఔరా అన్పిస్తున్నాడు. అంతేకాదు తన కొత్త లుక్ ను ట్విట్టర్ లో పంచుకున్నాడు. ఈ కష్టకాలం త్వరగా ముగిసిపోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు.