Revanth Reddy Hot Comments In Gaddar Film Awards 2024: అట్టహాసంగా జరిగిన గద్దర్ అవార్డుల వేడుకలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. సినీ పరిశ్రమను ఆదుకుంటామని.. అన్ని చూసుకుంటామని ప్రకటించారు. సినీ పరిశ్రమపై కఠినంగా ఉన్నా అభిమానంగా చూసుకుంటామని తెలిపారు.
Icon Star Allu Arjun Received Gaddar Film Award: గద్దర్ అవార్డుల వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతేడాది బంపర్ హిట్ కొట్టిన బన్నీ ఆ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సందర్భంగా అల్లు అర్జున్‌కు సంబంధించి వీడియో వైరల్‌గా మారాయి.
Anushka Shetty Poster Causes To 40 Road Accidents: ఒక్క పోస్టర్ రోడ్డుపై 40 ప్రమాదాలకు కారణమైంది. సరోజ పాత్రలో ఉన్న అనుష్కను చూసి నోరెళ్ల బెడుతూ రోడ్డుపై వాహనదారులు కిందపడి గాయాలపాలయ్యారు. అప్పట్లో జరిగిన ఈ సంఘటనలు ఇప్పటికీ సినీ పరిశ్రమలో ఎంతో ప్రత్యేకం. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Gaddar cinema Awards: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 11 యేళ్ల తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కార్.. ప్రజా యుద్ద నౌక గద్దర్ పేరిట అవార్డులు ఇస్తానని చెప్పింది. చెప్పడమే కాకుండా.. 2024 యేడాదికి గాను విన్నర్స్ లిస్ట్ ను ప్రకటించింది. తాజాగా తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి 2023 వరకు వరుసగా పదేళ్లకు సంబంధించిన అవార్డులను జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్ ప్రకటించారు.
Gaddar Awards 2024: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులను నేడు ప్రకటించింది. 2024 ఏడాదికి గాను అవార్డులను జయసుధ జ్యూరీగా ప్రకటించగా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక అయ్యారు. ఉత్తమ నటిగా నివేదా థామస్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక బేబి హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంపికయ్యారు.
Allu Arjun Once Again Forgot Revanth Reddy Name: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో సినీ పరిశ్రమకు అందించే నంది అవార్డులు ఆగిపోయాయి. అనంతరం ఏపీ, తెలంగాణ ఏర్పడడంతో అనంతరం సినిమా అవార్డులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పద్నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులను ప్రకటించింది.
Allu arjun reaction on gaddar awards: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ కు గాను బెస్ట్ యాక్టర్ ప్రతిష్ఠాత్మకమైన గద్దర్ అవార్డు రావడంపై రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు.
Gaddar cine Awards 2025: సినీ కళాకారులకు డబ్బులతో వచ్చే రివార్డుల కన్నా.. ప్రభుత్వం ఇతర సంస్థల తమ ప్రతిభను గుర్తించే ఇచ్చే అవార్డులంటే ఎంతో గౌరవం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 14 యేళ్ల తర్వాత ప్రముఖ గాయకుడు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తానని ప్రకటించడమే కాదు.. తాజాగా 2024 యేడాదికి అవార్డ్స్ విన్నర్స్ ను ప్రకటించింది జ్యూరీ.
Allu Arjun post on operation Sindoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై సంచలన పోస్ట్ పెట్టారు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదం రాజుకుంది.
Arya@21Year: ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైనా అల్లు అర్జున్.. ‘ఆర్య’ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా సరిగ్గా 21 యేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించింది.
Allu Arjun At Waves 2025 Summit: అల్లు అర్జున్ చిరంజీవి ఫ్యామిలీ గురించి అలానే తన స్టార్ డం గురించి ముంబైలో నిర్వహించబడిన 'వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Pushpa 2 World Wide total Collections: సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాకు వచ్చినవి నిజమైనవా.. లేకపోతే అభిమానుల కోసం వచ్చిన కలెక్షన్స్ కంటే కాస్త ఎక్కువగా చూపించుకుంటారు. కానీ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విషయంలో నిర్మాతలు ఒక అడుగు ముందుకేసినట్టు వార్తలు వచ్చాయి. అది నిజమే కాదో వాళ్లే చెప్పాలి. కానీ బాక్సాఫీస్ దగ్గర కొన్ని సంస్థలు ఇచ్చే రిపోర్ట్స్ మాత్రం నిర్మాతలు చెప్పిన దానికి పొంతన లేదు.
Big Relief To Allu Arjun Sritej Discharged From Hospital: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ఘటనలో గాయపడిన బాలుడు కొంత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడం విశేషం. అయితే బాలుడు సాధారణ స్థితికి రావడానికి మరికొంతకాలం పట్టే అవకాశం ఉంది.
Pushpa 2 Telugu Version Closing Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప 2’. గతేడాది విడుదలై రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగులో కంటే హిందీలోనే ఇరగదీసింది. ఇక తెలుగు వెర్షన్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్స్ సాధించిందంటే..
Big Relief To Allu Arjun Sritej Discharged From Hospital: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ఘటనలో గాయపడిన బాలుడు కొంత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడం విశేషం. అయితే బాలుడు సాధారణ స్థితికి రావడానికి మరికొంతకాలం పట్టే అవకాశం ఉంది.
Delhi ex cm wife dance video: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూతురి పెళ్లి అట్టహసంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ నాయకులు, సెలబ్రీటీలు భారీగా తరలి వచ్చారు.ఈ క్రమంలో సీఎం సతీమణి పుష్ప2 పాటపై అదిరిపోయే విధంగా డ్యాన్స్ లు చేశారు.ఈ వీడియో వైరల్గా మారింది..
Kavya Maran: ఐపీఎల్ లో సన్ రైజర్స్ పేరు చెప్పగానే ఫ్యాన్స్ కు మొదట గుర్తుకు వచ్చేది కావ్య మారన్. ఎస్ ఆర్ హెచ్ మ్యాచులకు కావ్య మారన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. తన హావభావాలు, సందడితో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
south top stars instagram followers: ఒకపుడు సినిమా నటీనటులకు సినీ అభిమానులకు ప్రింట్ మీడియా ప్రధాన వారధిలా నిలిచేది. కానీ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత నటీనటులకు అభిమానుల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ప్రస్తుతం మన స్టార్స్ తమకు సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా చేరవేస్తున్నారు. ఇందులో ఎక్స్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లో మన సౌత్ హీరోలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇందులో ఏ హీరోకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారో మీరు ఓ లుక్కేయండి..
Allu Arjun Meets Pawan Kalyan: కుటుంబపరంగా.. రాజకీయపరంగా తీవ్ర విబేధాలు ఉన్న అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ కలిశారు. అల్లు, కొణిదెల కుటుంబం మధ్య ఏర్పడిన విభేదాలతో దూరమైన ఆ కుటుంబాలను మార్క్ శంకర్ సంఘటన కలిపేసింది. పవన్ ఇంటికి అల్లు అర్జున్ చేరుకుని మార్క్ శంకర్‌ను పరామర్శించారు. దీంతో అల్లు, మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నాు.
Allu Arjun meets with Pawan kalyan: అల్లు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా కొన్నేళ్లుగా మెగా వర్సెస్ అల్లు వివాదం రూమర్స్ వేళ ఈ భేటీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.