Allu Arjun's Pushpa Trailer Tease out now: ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ ఏళ్లుగా అర్జున్ పుష్ప ట్రైలర్ డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది.. కానీ ట్రైలర్ గురించి షార్ట్ గా తెలిపే ట్రైలర్ టీజ్ ను (Pushpa Trailer Tease) చిత్ర యూనిట్ విడుదల చేసింది.. 26 సెకన్ల ట్రైలర్ టీజ్ లో సినిమా స్టోరీ చెప్పేసిన సుకుమార్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుకుమార్‌ డైరెక్షన్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్‌ ఇండియా మూవీ పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో రష్మిక మందన్నా (Rashmika mandana) హీరోయిన్. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌.. పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్‌ 17న రిలీజ్ కానుంది. 




 


Also Read : Bheemla Nayak Song Update: ‘భీమ్లా నాయక్’ నుంచి మరో అప్డేట్.. ‘అడవి తల్లి మాట’ సాంగ్ రిలీజ్ ఫిక్స్


ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌ వేగవంతం చేసింది యూనిట్. పుష్ప ట్రైలర్‌ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన యూనిట్ తాజాగా ట్రైలర్ టీజ్‌ను (Pushpa Trailer Tease) విడుదల చేసింది. 26 సెకన్ల నిడివి ఉన్న టీజ్‌లో అల్లు అర్జున్‌ (Allu Arjun)లుక్‌ చాలా మాస్ గా ఉంది. యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయి. టీజ్‌లో మూవీలో నటించే మిగతా ఆర్టిస్టుల పాత్రలను చూపించారు. ఈ టీజ్‌లో సినిమాలోని కీలక పాత్రల్ని.. థీమ్‌ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ క్లిప్స్ మొత్తం మస్త్‌ పాస్ట్‌గా వెళ్లిపోతుంటాయి. పుష్ప ఫుల్ ట్రైలర్‌ (Pushpa Trailer) డిసెంబర్‌ 6న రిలీజ్ కానుంది. 



Also Read : Akhanda : బాలకృష్ణ తన రికార్డులను తానే బద్దలు కొడ్తాడు.. అఖండపై నందమూరి రామకృష్ణ ప్రశంసలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి