Akhanda : బాలకృష్ణ తన రికార్డులను తానే బద్దలు కొడ్తాడు.. అఖండపై నందమూరి రామకృష్ణ ప్రశంసలు

Nandamuri Ramakrishna comments on Akhanda movie : అఖండ మూవీ రిలీజ్‌ అయిన అన్ని చోట్ల అఖండంగా దూసుకెళ్తుందోనని నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మూవీ సిని ఇండస్ట్రీకి మళ్లీ మంచి రోజులను తీసుకొచ్చిందన్నారు. బాలయ్య బాబు.. తన రికార్డులను తానే బద్దలు కొట్టేస్తుంటాడని పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 06:39 PM IST
  • నందమూరి బాలకృష్ణ అఖండ మూవీపై ప్రశంసల వెల్లువ
  • అఖండలో బాలయ్య బాబు నట విశ్వరూపం చూపించారన్న నందమూరి రామకృష్ణ
  • తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు అఖండ మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చిందని ప్రశంస
Akhanda : బాలకృష్ణ తన రికార్డులను తానే బద్దలు కొడ్తాడు.. అఖండపై నందమూరి రామకృష్ణ ప్రశంసలు

Nandamuri Ramakrishna compare Akhanda Movie to Balakrishna's super hit movies : నందమూరి బాలకృష్ణ అఖండ మూవీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అఖండలో బాలయ్య బాబు నట విశ్వరూపం చూపించారంటూ ఆయన సోదరుడు నందమూరి రామకృష్ణ అన్నారు. అఖండ మూవీ రిలీజ్‌ అయిన అన్ని చోట్ల అఖండంగా దూసుకెళ్తుందోనని రామకృష్ణ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు అఖండ మూవీ (Akhanda Movie) మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చిందని కొనియాడారు. ఈ మూవీ సిని ఇండస్ట్రీకి మళ్లీ మంచి రోజులను తీసుకొచ్చిందన్నారు. ఇక బాలయ్య బాబు (Balayya Babu).. తన రికార్డులను తానే బద్దలు కొట్టేస్తుంటాడని నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) పేర్కొన్నారు. 

అయితే ఒకే హీరోతో ఓ ద‌ర్శ‌కుడు మూడు వ‌రుస విజ‌యాలు చేసి.. హ్యాట్రిక్ కొట్టడంతో సినీ ఇండస్ట్రీలో (Cine Industry) అందరూ ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి అరుదైన రికార్డుల‌ను నంద‌మూరి బాల‌కృష్ణ‌తో గతంలో కోడి రామ‌కృష్ణ‌, బీ గోపాల్ సాధించారని ఇప్పుడు వారి స‌ర‌స‌న ఇప్పుడు బోయ‌పాటి శ్రీ‌ను (Boyapati Srinu) చేరారని అంటున్నారు.

Also Read : Kangana Ranaut News: పంజాబ్ లోని రైతులు నా కారుపై దాడి చేశారు: కంగనా రనౌత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News