Actress Amala Paul hides her beauty behind the leaves: 1991 అక్టోబరు 26న అమలా పాల్ జన్మించారు. కేరళలోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. అమలా పాల్ అసలు పేరు అనఖ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"251059","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తిచేసిన అమలా పాల్.. ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తెరకెక్కించిన 'నీల తామర' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు. 


[[{"fid":"251060","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


తమిళ హాస్యచిత్రం 'వికడకవి'లో ఒక పాత్రను పోషించినా.. ఈ సినిమా విడుదల బాగా ఆలస్యం అయింది. ఈ మధ్యలో వీర శేకరన్, సింధు సామవేళి అనే తమిళ చిత్రాలలో నటించారు. సింధు సామవేళిలో అమల పోషించిన సుందరి పాత్రతో బాగా ఫేమస్ అయ్యారు. 


[[{"fid":"251061","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


'మైనా' (తెలుగులో ప్రేమ ఖైదీ) చిత్రం ఘన విజయం సాధించడంతో.. అమలా పాల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక 'నాయక్' సినిమాతో ఆమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 


[[{"fid":"251062","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


తెలుగులో ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, మేము, ఆమె సినిమాలతో అమలా పాల్‌ సత్తాచాటారు. రఘువరన్ బీటెక్​, వీఐపీ వంటి తమిళ హిట్​ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అలరించారు. 


[[{"fid":"251063","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


అందం, అభినయం ఉన్నా అమలా పాల్‌కు తెలుగులో అవ‌కాశాలు అయితే రాలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మ త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌కు వెళ్లిపోయారు. అటు వెబ్ ​సిరీస్​లలో కూడా నటిస్తున్నారు. 


[[{"fid":"251064","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


అమలా పాల్‌ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు. తాజాగా అమలా ఆకుల చాటున తన అందాలు దాచి ఉంచారు. 


Also Read: సూర్యకుమార్‌ లాంటి బ్యాటర్‌ను ఎప్పుడూ చూడలేదు.. సైలెంట్‌గా పని ముగిస్తాడు: డుప్లెసిస్‌  
Also Read: Fake Fielding: కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్‌ వల్లే మేం ఓడిపోయాం.. బంగ్లాదేశ్‌ ప్లేయర్ ఆరోపణలు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook