Amala Paul raises the temperature in Latest PhotoShoot: 1991 అక్టోబరు 26న అమలా పాల్ జన్మించారు. కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. అమలా పాల్ అసలు పేరు అనఖ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"243101","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తిచేసిన అమలా పాల్.. ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తెరకెక్కించిన 'నీల తామర' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు. 


[[{"fid":"243102","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


తమిళ హాస్యచిత్రం 'వికడకవి'లో ఒక పాత్రను పోషించినా.. ఈ సినిమా విడుదల బాగా ఆలస్యం అయింది. ఈ మధ్యలో వీర శేకరన్, సింధు సామవేళి అనే తమిళ చిత్రాలలో నటించారు. సింధు సామవేళిలో ఈమె పోషించిన సుందరి పాత్రతో బాగా ఫేమస్ అయ్యారు. 


[[{"fid":"243103","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


'మైనా' (తెలుగులో ప్రేమ ఖైదీ) చిత్రం ఘన విజయం సాధించడంతో అమలా పాల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక నాయక్ సినిమాతో అమలా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 


[[{"fid":"243104","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


తెలుగులో ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, మేము, ఆమె సినిమాలతో అమలా పాల్‌ సత్తాచాటారు. రఘువరన్ బీటెక్​, వీఐపీ వంటి హిట్​ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 


[[{"fid":"243105","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


ఎందుకో తెలియదు కానీ అమలా పాల్‌కు తెలుగులో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు అయితే రాలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మ త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌కు వెళ్లిపోయారు. అమలా వెబ్ ​సిరీస్​లలో కూడా నటిస్తున్నారు. 


[[{"fid":"243107","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తూ.. అందాలతో అదరగొడుతున్నారు అమలా పాల్‌. తాజాగా కళ్లకు కాటుక పెట్టి ఎద అందాలు ఆరబోశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


Also Read: IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ పెద్ద మ్యాటరే కాదు.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు!


Also Read: నీలా సిక్సులు కొట్టాలనుకుంటున్నా.. అఫ్రిదికి పంత్‌ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి