అనగనగా ఓ ప్రేమ కథ టీజర్ లాంచ్ చేసిన రానా దగ్గుబాటి
రానా లాంచ్ చేసిన అనగనగా ఓ ప్రేమ కథ టీజర్
నూతన నటీనటులు అశ్విన్ జె విరాజ్, రిద్ది కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అనగనగా ఓ ప్రేమ కథ సినిమా టీజర్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా లాంచ్ అయింది. కేఎల్ఎన్ రాజు అనే ఓ కొత్త నిర్మాత నిర్మించిన ఈ సినిమా ద్వారా ప్రతాప్ తాటంశెట్టి అనే ఓ కొత్త దర్శకుడు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.