Anasuya Bharadwaj Pics: శారీలో అనసూయ భరద్వాజ్.. అందానికే అసూయ పుట్టే సొగసులు!
Anasuya Bharadwaj Latest Saree PhotoShoot goes viral. అనసూయ భరద్వాజ్ శారీలో దర్శనమిచ్చారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.
Anchor Anasuya Bharadwaj Latest White Saree Pictures Goes Viral: కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన అనసూయ భరద్వాజ్.. అనతి కాలంలోనే పాపులర్ అయ్యారు. అను తన అందం, యాంకరింగ్‌తో అందరిని ఆకట్టుకున్నారు. కేవలం అనసూయ కోసమే జబర్దస్త్ షో చూసే వారు కూడా ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
[[{"fid":"242060","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా సత్తాచాటుతున్నారు. ప్రతి సినిమాలో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
[[{"fid":"242061","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
క్షణం, రంగస్థలం సినిమాలో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పాన్ ఇండియా సినిమా 'పుష్ప' చిత్రంతో మరింత పాపులర్ అయ్యారు. ఇదివరకు ఎన్నడూ చేయని మాస్ పాత్రలో నటించి మెప్పించారు. రవితేజ హీరోగా వచ్చిన 'ఖిలాడి' సినిమాలో అనసూయ అందాల ప్రదర్శన చేశారు.
[[{"fid":"242062","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. జయశంకర్ దర్శకత్వంలో అనసూయ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాలో కూడా అను నటిస్తున్నారు.
[[{"fid":"242063","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
అనసూయ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 'జబర్దస్త్' షో కోసం అనసూయ పొట్టి డ్రెసులతో పాటు చీర కట్టులోనూ మెరుస్తుంటారు. అందుకు సంబందించిన పోటోలను తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో పంచుకుంటారు. ఆ ఫొటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
[[{"fid":"242064","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
తాజాగా అనసూయ భరద్వాజ్ శారీలో దర్శనమిచ్చారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. అను ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
[[{"fid":"242065","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
Also Read: Bangladesh Coach: బంగ్లాదేశ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్.. ప్రధాన టార్గెట్ అదేనట!
Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయు'గండం'..మూడురోజులపాటు భారీ వర్ష సూచన..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook