Anchor Vishnupriya Sizzles in trendywear: తెలుగులో హాట్ యాంకర్లకు కొదవే లేకుండా పోతుంది. ఒకరి తర్వాత ఒకరు అందాలు ఆరబోయడానికి ఏమాత్రం తగ్గకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పటికే తెలుగులో హాట్ యాంకర్లుగా శ్రీముఖి, అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ వంటి వారు దూసుకుపోతూ ఉండగా ఇప్పుడు ఇతర తెలుగు భామలు కూడా మేమేమీ తక్కువ కాదని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో యాంకర్ విష్ణుప్రియ రెచ్చిపోయి అందాల ఆరబోతకు దిగడం హాట్ టాపిక్ గా మారుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం లో-దుస్తులు ధరించి ఆమె ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాక కామెంట్ సెక్షన్ ఆన్ లో ఉంచితే రకరకాల కామెంట్లతో ఆడుకుంటున్నారు ఎందుకొచ్చిన టెన్షన్ అని కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి మరి తాను పోస్ట్ చేయాలనుకున్న హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది ఈ భామ. గతంలో లో దుస్తులతో ఉన్న ఫోటోలు షేర్ చేసి హాట్ టాపిక్ గా మారిన ఈ భామ తాజాగా మరోసారి పై భాగం కేవలం లో దుస్తులు మాత్రమే ధరించి కింద ప్యాంట్ ధరించిన ఒక ఫోటో షూట్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 


గ్రీన్ కలర్ ఫ్లోరల్ ప్యాంట్ మీద వైట్ కలర్ ఇన్నర్ వేర్ ధరించిన ఆమె కళ్ళతోనే కైపెక్కిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక విష్ణు ప్రియ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొంతమంది ఆమెకు అనుకూలంగా కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా కామెంట్ పెట్టే సరికి వెంటనే ఆమె కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి పాత కామెంట్లు అన్నీ డిలీట్ చేసింది. 


ఇక గతంలో కూడా ఒక అభిమాని ఇలాగే ఎందుకు ఇలా తయారవుతున్నారు రోజురోజుకు ఇలాంటి దిగజారుతున్న ఫోటోలు పెట్టడం ఎందుకు అని కామెంట్ చేయడంతో తాను ఒక గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నానని ఇక్కడ గ్లామర్ ఒలకబోయకపోతే ఎక్కువ కాలం కొనసాగలేమని కామెంట్ చేసి  షాక్ ఇచ్చింది విష్ణు ప్రియ. ఇక విష్ణు ప్రియ తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా విష్ణు ప్రియ తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ మీద ఒక లుక్  వేయండి మరి.


Also Read: Sivaji Ganesan: శివాజీ కుటుంబంలో వివాదం.. ప్రభు, విక్రమ ప్రభు సహా మరో కుమారుడిపై కోర్టు కేసు!


Also Read: Sai Pallavi: కాశ్మీరీ ఫైల్స్ కామెంట్స్ మీద సాయి పల్లవికి హైకోర్టు షాక్




స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook