Female prison officer arrested for having mating with inmate video: కొంత మంది అధికారులు ఇటీవల పాడు పనులు చేస్తు అడ్డంగా బుక్కైపోతున్నారు. ఎంతో కష్టపడి సర్కారు కొలువు సాధిస్తున్నారు. అయితే.. ఆ కొలువుకు మాయని మచ్చలాగా కొంత మంది ప్రవర్తిస్తున్నారు.ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కొంత మంది లంచాలు తీసుకుంటున్నారు.. అదే విధంగా తమ దగ్గరకు వచ్చిన మహిళల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు.
ఇలాంటి ఘటనల్లో మహిళలు, పురుషులు కూడా ఉంటున్నారు. అయితే.. మన దేశంలోనే ఇలా ఉంటే.. ఇతర దేశాల్లో ఇంకా ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం బ్రిటన్ లోని నార్తాంప్టన్‌షైర్ ని వెల్లింగ్ బరో లో జైల్లో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం తెగ చర్చనీయాంశంగా మారింది.
Great policewoman 🐥wandsworth prison video , hmp wandsworth , prison guard #HMPWandsworth
🔜https://t.co/aHA3EECICu
wandsworth prison officer video , hmp wandsworth full video
🔜https://t.co/aHA3EECICu
hmp wandsworth video female officer , female prison officer wandsworth pic.twitter.com/IoNZpIvD0G— Nick Hurd (@HurdNickhurd2) December 3, 2024
బ్రిటన్ లోని..వెల్లింగ్‌బరో జైలులో లేడీ జైలు అధికారిణి లిండా డి సౌసౌ అబ్రూ.. లింటన్ అనే జైలో పనిష్మెంట్ అనుభవిస్తున్న ఖైదీతో రోమాన్స్ చేస్తు అడ్డంగా బుక్కై పోయింది. వీరిద్దరు కూడా జైలులోని రాసలీలలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం అధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తొంది.
ఈ వీడియోను సదరు అధికారిణి తన ఫోన్ లో రికార్డు చేసినట్లు తెలుస్తొంది. వీరిద్దరి మధ్య సదరు వ్యవహారం ఎన్నిరోజులుగా నడుస్తొందో కూడా అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి లేడీ అధికారిని ఈ ఘటనపై స్పందించినట్లు సమాచారం.
ఈ ఘటన మాత్రం బ్రిటన్ లోని పోలీసు ఉన్నతాధికారుల మధ్య తెగ చర్చనీయాంశంగా మారిందని తెలుస్తొంది. ప్రస్తుతం ఈ అధికారిణి, ఖైదీ రాసలీలల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter