Naina Ganguly-Apsara Rani: రామ్ గోపాల్ వర్మ మరోసారి వెండితెరపై సంచలనం రేపనున్నాడు. నైనా గంగూలీ,అప్సర రాణిలు స్క్రీన్‌పై సెగలు రేపనున్నారు.. ఏప్రిల్ 8న విడుదల కానున్న ఈ సినిమా గురించి యూత్‌లో మాత్రం క్రేజ్ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇద్దరు లెస్బియన్ యువతుల కథాంశం ఇతివృత్తంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం మా ఇష్టం. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్‌ 8న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఈ మూవీ నటి నైనా గంగూలీ సోషల్ మీడియాలో హీటెక్కించే పిక్ పోస్టు పెట్టి కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. ఈ పోస్ట్‌కు ఇంట్రెస్టింగ్ ట్యాగ్ జోడించింది.నేను ఫోకస్డ్‌గా ఉంటే చాలా డేంజర్. అండ్ ఎల్లప్పుడూ ఫోకస్డ్‌గా ఉంటా అంటూ నైనా సోషల్ మీడియాలో పెట్టిన హాట్‌ పిక్‌కు హీట్‌ పెంచే ట్యాగ్‌లైన్ జోడించి పోస్ట్‌ చేసింది. బ్లాక్ బికినీ టూ పీస్‌లో నైనా సెగలు పుట్టిస్తోంది.


ఇద్దరు అమ్మాయిల మధ్య పుట్టిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందనే థ్రిల్లింగ్‌ కథాంశంతో.. క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా మా ఇష్టం అని వర్మ తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి లెస్బియన్‌ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నారు వర్మ.


Also read: Radheshyam vs Kashmir Files: రాధేశ్యామ్‌కు హిందీలో..కశ్మీర్ ఫైల్స్ నుంచి ఎదురవుతున్న పోటీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook