RGV Satires: మామూలుగానే చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడే ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ చేతికి బ్రహ్మాస్త్రం దొరికేసింది. జనసేన-తెలుగుదేశం సీట్ల సర్దుబాటుపై ఓ రేంజ్లో ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RGV Case: ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ తలకు వెల కడుతూ కొలికపూడి శ్రీనివాసరారవు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆర్జీవీ ఫిర్యాదుపై ఏపీ సీఐడీ పోలీసులు రంగంలో దిగారు. విచారణకు రావల్సిందిగా నోటీసులు జారీ చేశారు.
Ramgopal Varma Vyooham: రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించింది. దీంతో ఈ నెల 10న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. ఈ విషయంపై దర్శకుడు ఆర్జీవీ స్పందించారు.
Vangaveeti Radha krishna wedding: విజయవాడ : వంగవీటి రాధా కృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయవాడ పాలిటిక్స్‌లోనే కాదు.. ఏపీ పాలిటిక్స్‌లో కీలక నేత కూడా. పొలిటికల్ లీడర్ అయిన రాధా.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదురచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది.
Vyooham Movie: సంచలన, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా వివాదం రేగక తప్పదు. సంచలనం కాకతప్పదు. ఇప్పుడు తెరకెక్కిస్తున్న రాజకీయ నేపధ్యపు సినిమా వ్యూహం చాలా ఆసక్తి రేపుతోంది. అందులో పాత్రలు ఎలా ఉంటాయోననే చర్చ రేగుతోంది.
Vyuham Movie Teaser: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అప్‌కమింగ్ సినిమాపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
YS Jagan Biopic: ఎన్నికల సమీపించే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ సిద్ధమౌతోంది. గత ఎన్నికలకు విడుదలైన యాత్రకు సీక్వెన్స్ ఈ ఎన్నికలకు విడుదల కానుంది.
RGV on RRR: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ పై ఆర్జీవీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
Naina Ganguly-Apsara Rani: రామ్ గోపాల్ వర్మ మరోసారి వెండితెరపై సంచలనం రేపనున్నాడు. నైనా గంగూలీ,అప్సర రాణిలు స్క్రీన్‌పై సెగలు రేపనున్నారు.. ఏప్రిల్ 8న విడుదల కానున్న ఈ సినిమా గురించి యూత్‌లో మాత్రం క్రేజ్ ఉంది.
RGV vs Pawan Kalyan: రామ్ గోపాల్ వర్మ. ఓ వివాదాస్పద దర్శకుడు. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉండే ఆర్డీవీ మరోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశాడు. ఇంకెప్పుడు పాన్ ఇండియా హీరో అవుతారంటూ..చేసిన ఆ వ్యాఖ్యలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
RGV vs Perni Nani: ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ..మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది. సమావేశం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన మరో వ్యాఖ్య అగ్గికి ఆజ్యం పోస్తోంది. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయాలు సవాలు చేస్తూ కామెంటు చేస్తున్న ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు.
Perni Nani Vs RGV: సినిమా టికెట్ల ధరల విషయంలో మంత్రి పేర్ని నాని, దర్శకుడు ఆర్జీవీల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ హీటెక్కుతోంది. నాని కౌంటర్స్‌పై తాజాగా వర్మ తనదైన శైలిలో స్పందించారు.
Pushpa Trailer: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి కొత్త వివాదం రేపాడు. పవన్‌పై ఉన్న కోపాన్ని ఇంకోసారి ప్రదర్శించాడు. ఈసారి ఆర్జీవీ వ్యాఖ్యలు ఏకంగా చిరు కుటుంబంలోనే చిచ్చుపెట్టేలా ఉన్నాయా..
RGV Aasha Trailer: ఆర్జీవీ ల్యాబ్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఎవరేం చెప్పినా..ఎన్ని విమర్శలు వచ్చినా అనుకున్నది చేయడమే రామ్‌గోపాల్ వర్మకు అలవాటు. ఇప్పుడు కొత్తగా విడుదలైన ఆశ ట్రైలర్ పై ఆర్జీవీ స్పందించాడు.
Manchu Manoj vs RGV: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇతర సభ్యుల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. అయినా వివాదం రేగుతూనే ఉంది. తాజాగా మంచు మనోజ్ వర్సెస్ ఆర్జీవీ వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.
RGV Tweet: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్‌లపై చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.