Balakrishna's Akhanda Movie Jai Balayya full video song out : ఇటీవల విడుదలైన బాలకృష్ణ అఖండ మూవీ అఖండ విజయం సాధించింది. ఈ మూవీలోని జై బాలయ్య సాంగ్‌కు ( Jai Balayya full video song) ఒక రేంజ్‌లో రెస్పాండ్‌ వచ్చింది. మ్యూజిక్ లవర్స్‌కు, బాలయ్య ఫ్యాన్స్‌కు (Balayya Fans‌) ఈ మూవీలోని జై బాలయ్య పాట (Jai Balayya song) భలే నచ్చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అఖండ మూవీలోని (Akhanda Movie) జై బాలయ్య సాంగ్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. బాలకృష్ణ స్టెప్స్‌, (Balakrishna Steps‌) తమన్‌ మ్యూజిక్ ఈ సాంగ్‌కు ప్లస్ పాయింట్. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో (Social media) వైర​ల్ అవుతోంది. యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. బాలకృష్ణతో (Balakrishna) పాటు ప్రజ్ఞా జైశ్వాల్‌ స్టెప్స్‌ కూడా ఈ పాటకు హైలైట్.


అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను గీతా మాధురి, (Geeta Madhuri) సాహితి చాగంటి, సత్య యామిని, అదితి భవరాజు పాడారు. 



 


Also Read : Shanvi Srivastava Photos: బీచ్ లో బికినీతో హల్ చల్ చేస్తున్న 'లవ్ లీ' భామ


బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో తెరకెక్కిన అఖండ మూవీలో బాలకృష్ణ డబుల్ రోల్‌లో అదరగొట్టేశాడు. జగపతి బాబు, శ్రీకాంత్‌, పూర్ణ తదితరులు కీ రోల్స్ పోషించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి ప్రొడ్యూసర్. ఇక ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో త్వరలోనే రిలీజ్‌ కానుంది. హాట్‌స్టార్‌లో జనవరి 21 నుంచి అఖండ మూవీ (Akhanda Movie) స్ట్రీమ్ కానుంది.


Also Read : RGV vs Perni Nani: సినిమా టికెట్ల అంశంపై మంత్రి పేర్ని నానితో ముగిసిన ఆర్జీవీ భేటీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook