Shanvi Srivastava Photos: బీచ్ లో బికినీతో హల్ చల్ చేస్తున్న 'లవ్ లీ' భామ

Shanvi Srivastava Photos: 'లవ్లీ' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన శాన్వీ శ్రీవాస్తవ ప్రస్తుతం కన్నడ సినిమాలతో బిజీగా ఉంది. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ తన హాట్​ పోజులతో కుర్రోళ్లను కవ్విస్తోంది. ఆమెకు సంబంధించిన లేటెస్ట బికినీ ఫొటోషూట్ వైరల్ గా మారింది. 
 

  • Jan 10, 2022, 20:47 PM IST

Shanvi Srivastava Photos: 'లవ్లీ' మూవీతో తెలుగు తెరకు హలో చెప్పింది.. హీరోయిన్ శాన్వి శ్రీవాత్సవ. ఆ తర్వాత 'అడ్డా', 'రౌడీ' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'రౌడీ' చిత్రంలో 'నీ మీద ఒట్టు..' అనే సాంగ్‌లో తడిచిన అందాలతో రెచ్చిపోయింది. శాన్వి శ్రీవాత్సవ తెలుగులో చివరిగా ఆదితో జోడిగా 'ప్యార్ మే పడిపోయామే'లో మెరిసింది. ఆ తర్వాత కన్నడ చిత్రపరిశ్రమకు చేరుకుంది. శాన్వికి సంబంధించిన కొన్ని హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 

1 /5

శాన్వీ శ్రీవాత్సవ.. 1992 డిసెంబరు 8న జన్మించింది. 2012లో 'లవ్​లీ' సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది.   

2 /5

ఆ తర్వాత 'రౌడీ', 'అడ్డా', 'ప్యార్​ మే పడిపోయా' చిత్రాల్లో కనువిందు చేసింది.   

3 /5

'చంద్రలేఖ' సినిమాతో కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.   

4 /5

రక్షిత్ శెట్టి సరసన నటించిన అతడే శ్రీమన్నారాయణ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.   

5 /5

ప్రస్తుతం 'త్రిశూలం', 'కస్తూరి మహాల్'​, 'బంగ్​' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. పలు అవార్డులను కూడా అందుకుంది