Urfi Javed Bold Video : బిగ్ బాస్ హిందీ ఓటీటీలో ఉర్ఫీ జావెద్ చేసిన రచ్చ నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది. పొట్టి బట్టలతో బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసిన ఉర్ఫీ.. బయటకు వచ్చాక మరింత దారుణంగా తయారైంది. అసలు ఆమె బట్టలు చూసి జనాలు నోరెళ్లబెట్టేస్తుంటారు. ఆమె బట్టలు వేసుకుంటుందా? అని అందరూ అనుకుంటారు. పిచ్చి పిచ్చి డిజైన్లు, చెత్తతో బట్టలు తయారు చేయించుకుంటుంది. బ్లేడులతో, ఫోన్లతో, సైకిల్ చైన్లతో ఇలా రకరకాలుగా తన అందాలను కవర్ చేసుకుంటుంది. అదే డ్రెస్ అని అందరికీ చెబుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్దనగ్నంగా కనిపిస్తూ అందరినీ కవ్విస్తుంటుంది. సోషల్ మీడియాలో అర్దనగ్నంగా ఉర్ఫీ చేసే అందాల ప్రదర్శన ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఉర్ఫీ తనకు ఉన్న ఈ క్రేజ్‌ను కాపాడుకునేందుకు ఇలాంటి అడ్డ దారులు తొక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షో వల్ల వచ్చిన గుర్తింపును ఇలా విచ్చల విడిగా అందాలను ప్రదర్శించి కాపాడుకుంటోంది.


 



బడే భయ్యాకి దుల్హానియా అనే సీరియల్‌తో ఉర్ఫీ ఎంట్రీ ఇచ్చింది. యే రిష్టా క్యా కహ్‌లతా హై అనే సీరియల్‌తో ఫేమస్ అయింది. బిగ్ బాస్ హిందీ ఓటీటీతో కరోనాలో క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో బరితెగించినట్టుగా అందాలను ప్రదర్శిస్తోంది.


ఇక తాజాగా ఆమె గుడ్డ ముక్కలతో డ్రెస్ కుట్టించినట్టుగా ఉంది. కేవలం ప్రైవేట్ పార్ట్స్‌ మాత్రమే కనిపించకుండా ఆడ్రెస్సును డిజైన్ చేయించుకున్నట్టుగా ఉంది. వెనక నుంచి చూపిస్తే పరువుపోతుందని అనుకుందో ఏమో గానీ.. ముందున్న అందాలను మాత్రమే చూపించింది. సిగ్గులేదు.. చండాలంగా ఉంది.. కానీ ఎంతో అందంగా ఉంది అంటూ వింతగా కామెంట్ పెట్టి వీడియోను షేర్ చేసింది. ఇక ఈ వీడియో మీద జనాలు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. భవిష్యత్తులో పోర్న్ స్టార్ ఆఫ్ ఇండియాగా మారుతుందని అంటున్నారు.


Also Read : Upasana Pregnancy : తండ్రి కాబోతోన్న రామ్ చరణ్‌.. సుష్మిత, శ్రీజల పోస్టులు వైరల్.. ఇక రెడీ అంటూ కామెంట్స్


Also Read : Regina Cassandra Birthday : రెజీనా బర్త్ డే.. రొమాంటిక్ పిక్‌తో లవ్యూ చెప్పిన సందీప్ కిషన్.. నెటిజన్ల సెటైర్లు వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook