C 202: తెలుగు సహా అన్ని భాషల్లో  డిఫరెంట్ కాన్సెప్ట్, టైటిల్‌తో తెరకెక్కుతోనన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కోవలో ‘సి 202’ అనే హార్రర్ థ్రిల్లర్ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పైగా ఆడియెన్స్ ఇపుడు అంతా కూడా కొత్త కాన్సెప్ట్, కంటెంట్ సినిమాలను  ఆదరిస్తున్నారు. ఈక్రమంలో పూర్తి నైట్ ఎఫెక్ట్స్‌లో ఈ మూవీని పిక్చరైజ్ చేశాను. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ మీద మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  హర్రర్ థ్రిల్లర్ చిత్రానికి 'సి 202' టైటిల్ పెట్టారు.  ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను,శుభలేఖ సుధాకర్, వై విజయ, అర్చన లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రంలో మున్నా కాశీ సరసన గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచాయి. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి మెయిన్ అట్రాక్షన్ చెప్పొచ్చు.


  ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇక ఇలాంటి టెక్నికల్ బ్రిల్లియెన్స్‌తో తీసిన ఈ సినిమాను  ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు అనౌన్స్ చేశారు. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.


నటీనటులు : మున్నా కాశీ, షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన తదితరులు


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter