HBD Akkineni Nagarjuna: మన్మథుడికి శుభాకాంక్షల వెల్లువ
ఆరు పదుల వయసులోనూ ఆయన నవ మన్మథుడే.. ఈ వయసులోనూ ఆయన గ్లామర్ టాలీవుడ్‌లో టార్చ్‌లా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆయనే మన కింగ్ అక్కినేని నాగర్జున ( Nagarjuna ). ఆయనకు 60 ఏళ్లు దాటాయంటే మనం అస్సలు నమ్మలేము.
Akkineni Nagarjuna Birthday wishes from celebrities: ఆరు పదుల వయసులోనూ ఆయన నవ మన్మథుడే.. ఈ వయసులోనూ ఆయన గ్లామర్ టాలీవుడ్‌లో టార్చ్‌లా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆయనే మన కింగ్ అక్కినేని నాగర్జున ( Nagarjuna ). ఆయనకు 60 ఏళ్లు దాటాయంటే మనం అస్సలు నమ్మలేము. ఈ రోజు టాలీవుడ్ ( Tollywood ) మన్మథుడు కింగ్ నాగర్జున జన్మదినం. నేటితో (ఆగస్ట్ 29) ఆయన 60 ఏళ్లు పూర్తి చేసుకొని 61 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా నాగార్జునకి అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. Also read: V Movie: వస్తున్నా వచ్చేస్తున్నా.. సాంగ్ రిలీజ్
[[{"fid":"191880","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"nagarjuna-birthday","field_file_image_title_text[und][0][value]":"నాగర్జున జన్మదినం"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"nagarjuna-birthday","field_file_image_title_text[und][0][value]":"నాగర్జున జన్మదినం"}},"link_text":false,"attributes":{"alt":"nagarjuna-birthday","title":"నాగర్జున జన్మదినం","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్, కోడలు సమంత, సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేశ్, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, పూరి జగన్నాథ్, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, దేవిశ్రీ ప్రసాద్, అనూప్ రూబెన్స్, రామ్ గోపాల్ వర్మ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు