Tabu wedding: కింగ్ నాగార్జున ఇటీవల నటి టబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొన్నేళ్లుగా వీరిమధ్య వస్తున్న పుకార్లకు నాగార్జున మరోసారి చెక్ పెట్టారని నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు.
Thala: అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ మూవీ ‘తల’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు నాగార్జున అండగా నిలిచారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొని మూవీ యూనిట్ కు అండగా నిలబడ్డారు.
PM Modi: నాగార్జున తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్లమెంట్ భవనంలో నంద్యాల ఎంపీ శబరితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీని కూడా కలిశారు.
Tollywood Heroes Educational Qualifications: తెలుగులో సీనియర్ స్టార్స్ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. మన యంగ్ హీరోల్లో చాలా మంది ఫారెన్ లో చదువుకున్నారు. ఇక సీనియర్ హీరోల్లో వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని వచ్చిన ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు. ఇక హీరోల చదవు విషయానికొస్తే..
Nagarjun About Nayanthara Struggles : ప్రముఖ హీరోయిన్ నయనతార సినిమా షూటింగ్ సెట్లో ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ఆమెను చాలా దారుణంగా హరాస్ చేశాడని, ఈ విషయాన్ని నాగార్జున తెలిపారు. వీరిద్దరూ కలిసి పరి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. మరి నాగార్జున.. నయనతార గురించి.. తన బాయ్ ఫ్రెండ్ గురించి ఏం చెప్పారంటే..?
Naga Chaitanya - Thandel: టాలీవుడ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ విశాఖ పట్నంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ తన తండ్రి నాగార్జున కంటే తండేల్ నిర్మాత అల్లు అరవింద్ ఎక్కువన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తెలుస్తుంది.
Akhil Zainab Rawji Wedding date: అక్కినేని అఖిల్, జైనబ్ లో పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తొంది. దీంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పుకొవచ్చు.
Naga chaitanya insta post: చైతు, శోభిత దంపతులు దేశ ప్రధాని మోదీకి థైంక్స్ చెబుతూ ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. బేటీకు అంతా సిద్దం చేసిన మెగాస్టార్ సమావేశానికి దూరంగా ఉంటే..నాగార్జున హాజరవడం ఆసక్తి రేపుతోంది. భేటీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని చర్చ రేగుతోంది.
sobhita Dhulipala: అక్కినేని నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాలపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తొంది. ఇటీవల ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇండర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
Year Ender 2024: ఈ యేడాది దాదాపు డబ్బింగ్ సినిమాలతో పాటు దాదాపు 200 పైగా చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ కాకుండా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకున్నాయి.
Naga chaitanya and sobhita: నాగచైతన్య , శోభితల పెళ్లి వేడుకగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శోభిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం అవి వార్తలలో నిలిచాయి.
Bigg Boss 8 Telugu Grand Finale: నాగార్జున అక్కినేని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే జరగుతోంది. సీజన్ 8లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో తదితర ప్రదేశాల్లో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకొని సిటీ పోలీసులు బిగ్ బాస్ షో ప్రేమికులకు హెచ్చరికలు జారీ చేశారు.
Naga chaitanya and Sobhita: నాగచైతన్య , శొభితలు ఇటీవల ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో అటెండ్ అయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా పబ్లిక్ గా ఒకరితో మరోకరు వాగ్వాదం చేసుకున్నట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి ..ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి కావాలనే బన్నిని టార్గెట్ చేసాడని అంటుంటే మరికొందరు మాత్రం ..రేవంత్... తన పాలనలో చిన్నా పెద్దా తేడా లేదు. చట్టం ముందు అందరు సమానమే అన్నట్టు వ్యవహరించినట్టు చెప్పుకొస్తున్నారు.
Sobhita Dhulipala dance video: శోభిత ధూళిపాళ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల మేకప్ రూమ్ లో.. శోభిత మాస్ స్టెప్పుల వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో నెట్టింట సందడి చేస్తుంది.
Sobhita and Nagachaitanya: శోభిత ధూళిపాళ, నాగచైతన్య వెడ్డింగ్ ఇటీవల గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత కొత్త జంట శ్రీ శైలం వెళ్లి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
Sobhita and Nagachaitanya: శోభిత, చైతులపెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వీరంతా కలిసి వివాహం అయ్యాక.. పెళ్లి బట్టల మీదే శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ సహిత మలన్నను దర్శనంచేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున ప్రవర్తించిన తీరును కొంత మంది నెటిజన్లు తప్పుబడుతున్నట్లు తెలుస్తొంది.
Bigg boss 8 telugu vishnu priya contestant: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ నుంచి తాజాగా విష్ణు ప్రియ బైటకు వచ్చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం విష్ణు ప్రియ విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ వెనుకేసుకుందని వార్తలు జోరుగా వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.