Chiranjeevi: హ్యాపీ ఫాదర్స్ డే విషెస్‌తో చిరంజీవి పోస్ట్.. ఈ ఫోటోలో ఉన్నదెవరో తెలుసా ?
Father`s day 2020: ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ఫ్యాన్స్ కోసం చాలా ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన తండ్రితో రామ్ చరణ్ ( Ram Charan ) ఉన్న ఫోటోను చిరంజీవి తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. అవును.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు.
Father`s day 2020: ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ఫ్యాన్స్ కోసం చాలా ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన తండ్రితో రామ్ చరణ్ ( Ram Charan ) ఉన్న ఫోటోను చిరంజీవి తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. అవును.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. రామ్ చరణ్‌ను ఎత్తుకున్న తన తండ్రి ఫోటోను ట్వీట్ చేస్తూ.. ఆ ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు..
"Chirutha with my charming Dad.మా నాన్న నవ్వు ...నా బిడ్డ చిరునవ్వు...రెండు నాకు చాలా ఇష్టం.#HappyFathersDay"
Photos : ఆగస్టులో Niharika నిశ్చితార్థం, కాబోయే భర్తతో నిహారిక ఫొటోలు వైరల్
ఈ ట్వీట్‌ను అభిమానులు విపరీతంగా ఇష్టపడుతున్నారు. రిప్లైలో మెగా ఫ్యామిలీకి చెందిన పాత ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ ఆ కుటుంబంపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందులో కొన్ని మీరు కూడా చూడండి..
రామ్ చరణ్ చిన్ననాటి చిత్రాలు
రామ్ చరణ్ డ్యాన్స్