Cricketer Shivam Sharma reveals he slept with mother's friend: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వివాదాస్పద రియాలిటీ షో 'లాకప్‌'. సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన లాకప్‌ షో.. వీక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. కంటెస్టెంట్ల మధ్య వివాదలు, రహస్యాలతో షో రసవత్తరంగా సాగుతోంది. అయితే గేమ్‌లో ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకోవాలంటే.. కంటెస్టెంట్లు అందరూ ఒక సీక్రెట్‌ చెప్పాలి. ఇందులో భాగంగా క్రికెటర్‌ శివమ్‌ శర్మ తన గురించి ఎవరికీ తెలియని ఓ రహస్యాన్ని చెప్పాడు. అది విని అందరూ షాక్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాకప్‌ షోలో ఇప్పటికే పూనమ్ పాండే లాంటి వారు తన జీవితంలోని రహస్యాలను బయటికి చెప్పి అందరిని ఆశ్చర్యపరచగా.. తాజాగా క్రికెటర్ శివమ్ శర్మ తన జీవితంలోని ఓ రహస్యాన్ని చెప్పాడు. 'మా అమ్మ స్నేహితురాలు మా ఇంటికి దగ్గరలోనే ఉండేది. ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉండేది. నేను చాలా బాగా వంట చేస్తా. నేను కాలేజ్ చదివే రోజుల్లో వైట్‌ సాస్‌ పాస్తా తీసుకుని ఆమె ఇంటికి వెళ్లేవాడిని. తనకు నేనంటే చాలా ఇష్టం. అలామేము ఇద్దరం బెడ్ షేర్‌ చేసుకున్నాం. ఇది ఎనిమిదేళ్ల క్రితం జరిగింది' అని శివమ్ శర్మ చెప్పాడు. 


'ఇంటికి వెళ్లిన ప్రతిసారి ఆమెతో శృంగారం చేసేవాడిని. ఇందులో ఎవరి బలవంతం లేదు. ఇద్దరికీ ఇష్టమే. వాడుకొని వదిలేసే టైప్ అయితే కాదు ఆ రిలేషన్. ప్రేమ ఇవ్వండి తీసుకోండి అనే కాన్సెప్ట్' అంటూ క్రికెటర్‌ శివమ్‌ శర్మ తెలిపాడు. ఇక ఈ రహస్యం విన్న మిగతా కంటెస్టెంట్లందరూ షాక్ తిన్నారు. శివమ్‌తో పాటు పాయల్ రోహత్గీ, కరణ్‌వీర్ బోహ్రాలు ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు. బజర్‌ను ముందుగా నొక్కిన శివమ్‌.. తన జీవితంలోని చీకటి రహస్యాన్ని వెల్లడించడం ద్వారా తనను తాను రక్షించుకున్నాడు.


శివమ్ శర్మ చెప్పిన రహస్యంపై తన అభిప్రాయాన్ని తెలియజేయమని కో-కంటెస్టెంట్ బబితా ఫోగట్‌ను కంగనా రనౌత్‌ కోరగా.. 'ఇది అతని ఆలోచనా విధానం. నేను అతని ఆలోచనలను ఎప్పటికీ అంగీకరించను, అర్థం చేసుకోలేను. ఇది నాకు చాలా షాకింగ్‌గా ఉంది' అని అన్నారు. దీనిపై శివమ్ స్పందిస్తూ.. 'ఆమె తన భర్తను కోల్పోయింది. ఆ సమయంలో నేను దగ్గరయ్యాను. నేను అందంగా కనిపించే అబ్బాయిని అని నేను నమ్ముతున్నాను. ఆమె నా పట్ల ఆసక్తిని కలిగి ఉంది. అది ఇద్దరి ప్రయేమంతోనే జరిగింది' అని క్రికెటర్ బదులిచ్చాడు. 28 ఏళ్ల శివమ్ దేశవాళీ క్రికెటర్. ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ, టీ20లు ఆడాడు. 


Also Read: Pawan Kalyan: ఆనాడు గాడిదలు కాసావా?.. పందుల దొడ్లో పడుకున్నావా?! పవన్‌పై ఏపీ మంత్రి ఫైర్!!


Also Read: Gold and Silver Rates Today: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధర! నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook