Bollywood News: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం భర్త రన్వీర్ సింగ్‌తో కలిసి రాజస్థాన్‌లోని రాతంబోర్ నేషనల్ పార్క్‌లో విహారయాత్ర చేస్తోంది. తన ట్రిప్ ఫోటోలను అందమైన క్యాప్షన్స్‌తో షేర్ చేస్తోంది ఈ పొడుగుకాళ్ల సుందరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Smriti Mandhana గురించి మీకు తెలియని విషయాలు!


భర్త రన్వీర్‌తో కలిసి బ్రేక్ తీసుకుంటున్న దీపికా.. తన అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేసింది. అప్పుడప్పుడు చిన్న బ్రేక్ తీసుకోవడం కూడా మంచిదే అని తెలిపింది. మీరు కూడా ఒక బ్రేక్ తీసుకోండి. అది చాలా అవసరం అని తెలిపింది దీపికా. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా రాతంబోర్ నేషనల్ పార్క్ చేరుకున్న దీపికా (Deepika Padukone)...నా కొత్త సంవత్సరం ఇలా ఉండబోతోంది అని తెలిపింది.



Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్


దీపికా పదుకొణె, రన్వీర్ సింగ్‌ ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా పులి నడుచుకుంటూ వెళ్లిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) తెగ చెక్కర్లు కొడుతోంది. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook