Divya Agarwal Virginity: హిందీలో రియాలిటీ షోలలో రెగ్యులర్‌గా కనిపించే హీరోయిన్ దివ్యా అగర్వాల్. అందుకే ఆమెను రియాలిటీ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. అలాగని ఆమె కేవలం రియాలిటీ షోలకే పరిమితం కాలేదు.. పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఆడియెన్స్‌ని హుషారెత్తించిన బ్యూటీ దివ్యా అగర్వాల్. అందుకే సోషల్ మీడియాలో దివ్యా అగర్వాల్‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్ప్లిట్స్ విల్లా, ఏస్ ఆఫ్ స్పేస్, బిగ్ బాస్ ఓటిటి వంటి రియాలిటీ షోలతో దివ్యా అగర్వాల్‌కి భారీ క్రేజ్ వచ్చింది. ఇవే కాకుండా మాజీ బాయ్ ఫ్రెండ్‌కి గుడ్ బై చెప్పి కొత్త బాయ్ ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుని అతడితో పెళ్లికి సిద్ధపడటం వంటి వార్తలు కూడా దివ్యా అగర్వాల్౨ని ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉండేలా చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, తాజాగా దివ్యా అగర్వాల్ తన అభిమానులతో, తనను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారితో టచ్‌లోకి వస్తూ '' ఆస్క్ మి '' అంటూ పలకరించింది. ఈ సందర్భంగా దివ్యా అగర్వాల్ అభిమానులు ఆమెను తన బ్యూటీ సీక్రెట్స్ గురించి, తదుపరి ప్రాజెక్ట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. హోటల్ బిజినెస్‌లో ఉన్న వ్యాపారవేత్త అవూర్వ పడ్గాంఓంకార్‌తో ఎంగేజ్మెంట్, పెళ్లి ప్లాన్స్ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి దివ్యా అగర్వాల్‌ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగి నేరుగా ఆమె నుంచే సమాధానం రాబట్టారు.


[[{"fid":"264269","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"divya agarwal virgin or not, divya agarwal replies instagram user who asked her about her virginity","field_file_image_title_text[und][0][value]":"divya agarwal virgin or not, divya agarwal replies instagram user who asked her about her virginity"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"divya agarwal virgin or not, divya agarwal replies instagram user who asked her about her virginity","field_file_image_title_text[und][0][value]":"divya agarwal virgin or not, divya agarwal replies instagram user who asked her about her virginity"}},"link_text":false,"attributes":{"alt":"divya agarwal virgin or not, divya agarwal replies instagram user who asked her about her virginity","title":"divya agarwal virgin or not, divya agarwal replies instagram user who asked her about her virginity","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ క్రమంలోనే ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దివ్యా అగర్వాల్‌ని ఓ సంచలన ప్రశ్న అడిగాడు. ఆస్క్ మి అంటూ కొనసాగిన ఈ ఇంటరాక్షన్ సెషన్‌లో దివ్యా అగర్వాల్‌ని ఓ యూజర్ ప్రశ్నిస్తూ.. " నువ్వు వర్జిన్‌వేనా " అని అడిగాడు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అడిగిన ప్రశ్నకు నెటిజెన్స్ షాకయ్యారు. అలాంటి ప్రశ్నలను పట్టించుకోవద్దంటూ ఆమెకు అండగా నిలిచారు. దివ్యా అగర్వాల్ ఏం సమాధానం చెబుతుందా అని ఇంకొంతమంది ఆసక్తిగా ఎదురుచూడసాగారు. కానీ దివ్యా అగర్వాల్ మాత్రం అతడు అడిగిన ప్రశ్నను లైట్ తీసుకోకుండా అతడికి అవును అని సమాధానం ఇచ్చిందామె. నువ్వు వర్జిన్‌వేనా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అవును నేను వర్జిన్‌నే అని ఏ మాత్రం తడబడకుండా డేరింగ్‌గా సమాధానం ఇచ్చిన దివ్యా అగర్వాల్‌ని ఆమె ఫ్యాన్స్ అభినందనల్లో ముంచెత్తుతున్నారు. " ఆస్క్ మి " లాంటి ఇంటరాక్షన్‌కి సిద్ధపడినప్పుడు ఎలాంటి ప్రశ్నకయినా సమాధానం చెప్పాలని బాలీవుడ్ బ్యూటీ దివ్యా అగర్వాల్ భావించినట్టుంది. అందుకే ఏ మాత్రం వెనుకాడకుండా తన శీలం గురించి అడిగిన వ్యక్తికి సమాధానం చెప్పింది.


ఇది కూడా చదవండి : Allu Arjun Bollywood Debut: షారుఖ్ ఖాన్‌కి నో చెప్పిన అల్లు అర్జున్.. కారణం అదేనా ?


ఇది కూడా చదవండి : RRR Actor Ram Charan: రామ్ చరణ్‌ని బ్రాడ్ పిట్‌తో పోల్చిన హోస్ట్.. చరణ్ రియాక్షన్ చూశారా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook