ETV Sankranthi 2022 Special Show: Anasuya Bharadwaj latest pics shakes Internet: 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లితెరకు పరిచమైన అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. అనతి కాలంలోనే పాపులర్ అయ్యారు. పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేయడమే కాకుండా.. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నారు. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే రంగమ్మత్త, దాక్షాయణి లాంటి పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"219782","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అనసూయ భరద్వాజ్ సంక్రాంతి 2022 సంబరాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేడు (జనవరి 13) ప్రసారం కానున్న జబర్దస్త్ షోలో జరిగే సంక్రాంతి సంబరాల కోసం అనసూయ సాంప్రదాయమైన లంగాఓణీలో తళుక్కుమననున్నారు. ఆకుపచ్చ లంగాఓణీలో అనసూయ అద్భుతంగా ఉన్నారు. ముక్కు పుడక పెట్టుకుని నవ్వుతున్న ఫొటోలు ఆహ అనిపిస్తున్నాయి. ఇక లంగాఓణీలో అనసూయ నడుము వొంపులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 


[[{"fid":"219783","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


అనసూయ భరద్వాజ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ టీవీ షో, సినిమా, సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో రచ్చ చేస్తారు. పొట్టి దుస్తులు వేసినా, సారీ కట్టినా, లంగాఓణీ అయినా జబర్దస్త్ బ్యూటీ అందమే వేరు.  తాను ధరించే డ్రెస్సులపై నెటిజన్లు ఎన్ని కామెంట్లు చేసినా.. వారికీ ధీటుగా బదులు ఇస్తూ దూసుకుపోతారు. ఈ క్రమంలోనే ప్రతివారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో వెరైటీ డ్రెస్సులు వేస్తుంటారు. 


Also Read: Hyderabad Rape Incident: భర్త బెయిల్ గురించి మాట్లాడేందుకు పిలిపించి.. లాడ్జిలో వివాహితపై రేప్


[[{"fid":"219784","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


టాలీవుడ్‌లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ అను తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో గృహిణిగా తన నటనతో మెస్మరైజ్ చేసారు. తాజాగా వచ్చిన పుష్పలో కూడా మెప్పించారు. మొదటి భాగంలో అను పాత్ర ఉన్నది కాసేపే అయినా.. పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. 
[[{"fid":"219785","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]



సినిమాల ఎంపిక విషయంలో అనసూయ ఎప్పుడూ తొందరపడరు. ఆచితూచి అడుగులు వేస్తారు. పాత్ర నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. లేడి ఓరియెంటెడ్ చిత్రంలో కూడా థన్ పాత్రకు గుర్తింపు ఉండేలా సూసుకుంటున్నారు. క్షణం, రంగస్థలం, ఎఫ్ 2, యాత్ర, కథనం, పుష్ప సినిమాల్లో నటించి ఔరా అనిపించారు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల్లో నటించారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా అనసూయ ఓ కీలక పాత్రలో నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది.


Also Read: Keegan Petersen - Cheteshwar Pujara: పీటర్సన్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన పుజారా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి