బాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ విజేతలు వీరే..!
2017 సంవత్సరానికి గాను బాలీవుడ్‌లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు, నటులకు, సాంకేతిక వర్గానికి `ఫిల్మ్ ఫేర్` సంస్థ అవార్డులను ప్రకటించింది. వాటి వివరాలు ఇవే
2017 సంవత్సరానికి గాను బాలీవుడ్‌లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు, నటులకు, సాంకేతిక వర్గానికి 'ఫిల్మ్ ఫేర్' సంస్థ అవార్డులను ప్రకటించింది. వాటి వివరాలు ఇవే
ఉత్తమ నటుడు - ఇర్ఫాన్ ఖాన్ (హిందీ మీడియం)
ఉత్తమ నటుడు (స్పెషల్ జ్యూరీ) -రాజ్ కుమార్ రావ్ (ట్రాప్డ్)
ఉత్తమ నటుడు (షార్ట్ ఫిల్మ్) - జాకీ ష్రాఫ్ (ఖుల్జీ)
ఉత్తమ నటి - విద్యాబాలన్ (తుమ్హారీ సులు)
ఉత్తమ నటి (స్పెషల్ జ్యూరీ)- జైరా వాసిమ్ (సీక్రెట్ సూపర్ స్టార్)
ఉత్తమ నటి (షార్ట్ ఫిల్మ్) - షెఫాలీ షా (జ్యూస్)
ఉత్తమ సహనటుడు - రాజ్ కుమార్ రావ్ (బరేలీ కీ బర్ఫీ)
ఉత్తమ సహనటి -మెహర్ (సీక్రెట్ సూపర్ స్టార్)
ఉత్తమ దర్శకత్వం - అశ్వనీ అయ్యర్ తివారి (బరేలీ కీ బర్ఫీ)
ఉత్తమ దర్శకత్వం (తొలి చిత్రం) - కొంకణా సేన్ శర్మ (ఏ డెత్ ఇన్ ది గూంజ్)
ఉత్తమ చిత్రం - హిందీ మీడియం
ఉత్తమ చిత్రం (స్పెషల్ జ్యూరీ) - న్యూటన్
ఉత్తమ ఛాయాగ్రహకుడు - శిర్సా రే (ఏ డెత్ ఇన్ ది గూంజ్)
ఉత్తమ ఫైట్ మాస్టర్ - టామ్ స్ట్రుతర్స్ (టైగర్ జిందా హై)
ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ప్రీతమ్ (జగ్గా జాసూస్)
ఉత్తమ కొరియోగ్రఫర్ - విజయ్ గంగూలి, ర్యుయల్ దౌసన్ వరిందని (గల్తీ స్టే మిస్టేక్, జగ్గా జాసూస్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - రోహిత్ చతుర్వేది (ఏ డెత్ ఇన్ ది గూంజ్)
ఉత్తమ సౌండ్ డిజైనర్ - అనిష్ జాన్ (ట్రాప్డ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ - పారుల్ సోంద్ (డాడీ)
ఉత్తమ ఎడిటర్ - నితిన్ బేడ్ (ట్రాప్డ్)
ఉత్తమ గేయ రచయిత - అమితాబ్ భట్టాచార్య (ఉల్లూ కా పట్టా, జగ్గా జాసూస్)
ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్జిత్ సింగ్ (రోకే నా రూకే నైనా, బద్రినాథ్ కీ దుల్హనియా)
ఉత్తమ నేపథ్య గాయని - మేఘనా మిశ్రా (నచ్డీ ఫిరా, సీక్రెట్ సూపర్ స్టార్)
ఉత్తమ సంగీత ఆల్బమ్ - ప్రీతమ్ (జగ్గా జాసూస్)
ఉత్తమ కథ - న్యూటన్ (అమిత్ మసుర్కార్)
ఉత్తమ స్క్రీన్ ప్లే - సుభాషిస్ భుటాని (ముక్తి భవన్)
ఉత్తమ సంభాషణలు - హితేష్ కేవల్య (శుభ్ మంగళ్ సావధాన్)
ఉత్తమ లఘుచిత్రం - జ్యూస్ (నీరజ్ గేవాన్)
ఉత్తమ లఘుచిత్రం (పీపుల్స్ ఛాయిస్ అవార్డు) - అనహుత్ (ఉమేఫ్ భగాడే)
జీవితకాల సాఫల్య పురస్కారం - మాలా సిన్హా (అలనాటి నటి), బప్పీలహరి (సంగీత దర్శకుడు)