Hanumanthu First Look from Hanu-Man movie: హనుమాన్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. హనుమాన్ మూవీ నుంచి హనుమంతు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను ఇవాళ మేకర్స్ విడుదల చేశారు. హనుమంతుడి పాత్రలో తేజ సజ్జ నటిస్తున్న ఈ సినిమాను అ!, కల్కి, జాంబి రెడ్డి చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ఓ బేబీ, జాంబి రెడ్డి లాంటి చిత్రాలతో యువ నటుడిగా ఆడియెన్స్ ముందుకొచ్చిన తేజ సజ్జ (Teja Sajja) ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : MAA association elections 2021: మా అసోసియేషన్ ఎన్నికలు నోటిఫికేషన్.. ఎన్నికలు, ఫలితాలు తేదీ వివరాలు


హనుమాన్ మూవీని దేశంలోనే మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిలింగా అభివర్ణించిన డైరెక్టర్.. ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు తమిళ, మళయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నట్టు ఈ ఫస్ట్ లుక్ ద్వారా వెల్లడించాడు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న హను-మాన్ మూవీకి (Hanuman) అనుదీప్ దేవ్, హరి గౌర, జే క్రిష్, క్రిష్ణ సౌరభ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.


Also read : Bigg Boss 5 Telugu: శ్రీరామ చంద్ర చేసిన Prize money కామెంట్స్‌పై నెటిజెన్స్ ఫైర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook