విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా జోడీగా నటించిన సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వాలెంటైన్స్ డే రోజున విడుదలైంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వీరిని నిరాశపరిచింది. బాక్సాఫీసు వద్ద వసూళ్లూ అంతగా రాబట్టలేదని తెలిసిందే. అయితే గత సినిమాలకు భిన్నంగా ఇందులో చబ్బీ బ్యూటీ రాశీ ఖన్నా హద్దులు దాటినట్లుగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మరీ బోల్డ్‌ సీన్లలో నటించడంపై రాశీ స్పందించినట్లు కథనాలు వచ్చాయి. ప్రముఖ నటుడు రిషి కపూర్ కన్నుమూత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భవిష్యత్తులో అలా లిప్ లాక్, బెడ్రూమ్ సన్నివేశాల్లో నటించనని ఇంటర్వ్యూలో స్వయంగా రాశీ ఖన్నా ఈ మాటి చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. హద్దులు దాటి నటించేది లేదని కుటుంబంతో మాట్లాడినట్లుగా వచ్చిన కథనాలపై హీరోయిన్ రాశీ ఖన్నా స్పందించింది. అవన్నీ కేవలం వదంతులేనని సోషల్ మీడియాలో స్పందించింది.  Pics: హాట్ ఫొటోలతో కవ్విస్తోన్న శ్రియ



ఇప్పటివరకూ నేను చేసిన ప్రతి సినిమాకు కట్టుబడి ఉన్నాను. పలానా మూవీ ఎందుకు చేశానా, సీన్లో ఎందుకు నటించానా అనే పరిస్థితులు తనకు లేవంటోంది. సినిమాలు విజయం సాధించినా, నిరాశపరిచినా ఆర్టిస్టులుగా ఎంతో కొంత నేర్చుకోవచ్చు. సినిమా అనేది అందమైన ప్రయాణం. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు కట్టుబడి ఉన్నానని, ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ ముగించింది రాశీ ఖన్నా.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos