'Indian 2' producer and Shankar find a smooth solution on the film's shoot, project to revive soon: క‌మ‌ల్ హాస‌న్ కెరీర్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన చిత్రం ఇండియ‌న్. ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇండియన్ 2 (Indian 2) తెర‌కెక్కిస్తున్నాడు శంక‌ర్. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్స్‌.. శంకర్‌ మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఈ వివాదం కోర్టు వరకూ  వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శంకర్‌ (Shankar), లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions) మధ్య చర్చలు స‌ఫ‌లం కాడంతో మళ్లీ ఈ మూవీని సెట్స్ పైకి వెళ్లంనుందని టాక్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ సగం పూర్తి చేసుకుంది. వీలైనంత త్వ‌ర‌గా మిగ‌తా భాగాన్ని పూర్తి చేయాల‌ని మూవీ యూనిట్‌ ఆలోచిస్తుంద‌ట‌. అయితే ఇప్ప‌టికే శంక‌ర్.. రామ్ చ‌రణ్‌తో (Ram Charan) ఒక  ప్రాజెక్ట్ తో మరో ఇతర ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.


Also Read : Puneeth Ramkumar's last rites: పునీత్ చివ చూపు కోసం బెంగళూరుకు టాలీవుడ్ అగ్ర హీరోలు


అయితే శంకర్‌ రామ్‌చరణ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రంతో పాటు, ‘అన్నియన్‌’ హిందీ రీమేక్‌ చేసుకుంటూనే ఇండియన్ 2ను (Indian 2) పూర్తి చేసేందుకు లైకా ప్రొడక్షన్‌ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇండియ‌న్ 2లో క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Also Read : Covid Cases : కాస్త అదుపులో కరోనా వైరస్, 14,313 మందికి కోవిడ్‌ పాజిటివ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe