అరుదైన వ్యాధికి గురైన విషయాన్ని నిర్భయంగా దాదాపు రెండేళ్ల కిందటే వెల్లడించారు బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఎవరైనా తాము చికిత్స తీసుకుని మళ్లీ హుషారుగా ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పడం సర్వసాధారణం. కానీ రొటిన్‌కు భిన్నంగా ఇర్ఫాన్ మాత్రం.. తన జీవితం ఇక ముగిసిపోయిందని భావించాడు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడూ అప్‌డేట్స్ ఇచ్చేవారు. ఈ క్రమంలో 2018లో గుండె పగిలే వార్త చెప్పారు. ఇర్ఫాన్ ఆకస్మిక మృతిపై స్పందించిన టాలీవుడ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను ఎప్పుడు చనిపోతున్నాడో ఊహించి చెప్పేశారు. తాను ఎంతోకాలం బతకనని, తన జీవితకాలం కొన్ని నెలలేనని ఇర్ఫాన్ చెప్పిన మాటలు నేడు ఆయన మరణంతో చర్చనీయాంశంగా మారుతున్నాయి. మహా అయితే తాను రెండేళ్ల బతకొచ్చునని జోస్యం చెప్పారు. మెదడు నుంచి తనకు సంకేతాలు వస్తున్నాయని, అందుకే ఈ కొన్ని నెలల జీవితాన్ని ఆస్వాదించాలని ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి  కానీ విధి మరోలా ఉంది. చివరి రోజులు ఆస్వాదించే అవకాశమూ దక్కకపోవడం విచారకరం.  బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి


ప్రేగులకు సంబంధించిన న్యూరో ఎండోక్రిన్ కార్సినోమా అనే అరుదైన వ్యాధి సోకినట్లు తెలిపిన ఇర్ఫాన్, లండన్‌లో చికిత్స సగం పూర్తయిందన్నారు. గత ఏడాది నుంచి ఆ ట్రీట్‌మెంట్ పనుల్లోనే బిజీగా గడిపారు. ఈ క్రమంలో లండన్‌కు వెళ్లొచ్చారు. జైపూర్‌లో నివాసం ఉంటున్న ఇర్ఫాన్ తల్లి సయేదా బేగం నాలుగు రోజుల కిందట కన్నుమూశారు. చివరి రోజుల్లో సంతోషంగా ఉండాలని, ఆస్వాదించాలనుందున్న ఇర్ఫాన్ తల్లి మరణం విషాదంతో చనిపోవడం గమనార్హం.  Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!



దేవుడు మనతో మాట్లాడుతుంటాడు.. ఎప్పుడనేది తెలిసేలా చేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి రోజు వస్తుందని వేదాంతధోరణిలో ఇర్ఫాన్ 2018, మార్చి 19న చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైతం వైరల్ అవుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos