Actress Jacqueline Fernandez looks and Sassy in Gym Dress: 1985 ఆగస్టు 11న శ్రీలంకలోని బహ్రయిన్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జన్మించారు. సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"247838","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఎంపికయ్యారు. శ్రీలంక తరఫున 2006లో మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్లారు. శ్రీలంకలో టీవీ రిపోర్టర్‌గా కూడా పని చేశారు. 


[[{"fid":"247839","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


2009లో భారతదేశంలో 'అలాడిన్' అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేశారు శ్రీలంకన్ బ్యూటీ. ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించారు.


[[{"fid":"247840","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పుట్టి పెరిగింది శ్రీలంకలో అయినా.. స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది మాత్రం ఇండియాలోనే. హిందీలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి పెద్ద హీరోయిన్ అయ్యారు.


[[{"fid":"247841","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు జాక్వలిన్ ఫెర్నాండేజ్. ఈ సినిమాలో ఐటం సాంగ్ ఇరగదీశారు. 


[[{"fid":"247842","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ సెగలు పుట్టిస్తుంటారు. తాజాగా యోగా చేస్తున్న ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. 


Also Read: గంట ఆలస్యంగా డెలివరీ.. జొమాటో ఏజెంట్‌కు ఘన స్వాగతం పలికిన కస్టమర్! వీడియో చూస్తే నవ్వులే


Also Read: ఎంత నిర్లక్ష్యం.. నిలబడి డ్రైవింగ్ చేస్తున్న బస్సు డ్రైవర్! కేరళ రోడ్డు ప్రమాద డ్రైవర్ ఇతగాడే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook