Jacqueline Fernandez Photos: హిందీ చిత్రసీమలో అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. గతంలో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా సందడి చేసేది. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం.. బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ వంటి సంఘటనల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలకు కొంత దూరంగా గడిపింది. చాలా రోజుల తర్వాత ఇటీవలే యాక్టివ్ గా ఉంటున్న జాక్వెలిన్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ మినీ డ్రస్సు.. కైపెక్కించే లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లాక్ కలర్ డ్రస్సులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన అందాలకు పని చెప్పింది. జుట్టు విరబోసుకొని బ్లాక్ కలర్ బుల్లి గౌనులో నల్లని హీల్స్ తో ఆకట్టుకుంటోంది. ఇన్ స్టాగ్రామ్ లో జాక్వెలిన్ ఈ ఫొటోలను పోస్ట్ చేయగా.. వాటిపై నెటిజన్లు నుంచి విశేష స్పందన వస్తుంది.


[[{"fid":"226154","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"226155","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఓ సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అక్షయ్ పాండేతో పాటు నటించిన 'బచ్చన్ పాండే' చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఆ మూవీలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ, కృతి సనన్ వంటి స్టార్స్‌తో జాక్వెలిన్ కలిసి నటించింది. 


[[{"fid":"226156","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ఆమె నటించిన మరో హిందీ చిత్రం 'ఎటాక్' నేడు (ఏప్రిల్ 1) విడుదల అయ్యింది. దీంతో పాటు టాలీవడ్ లో రూపొందున్న పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు' చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన ఓ స్పెషల్ రోల్ ను జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  


[[{"fid":"226157","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


Also Read: KCR Biopic: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ బయోపిక్!


Also Read: Chiranjeevi Sukumar: సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిరంజీవి- ఫొటోలు షేర్ చేసిన మెగాస్టార్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook