Janhvi Kapoor Swimsuit: వీకెండ్ వైబ్స్.. స్విమ్ సూట్లో జాన్వీ కపూర్ అందాల విందు!!
వీకెండ్ కావడంతో ఆదివారం జాన్వీ కపూర్ స్విమింగ్ పూల్‌లో ఎంజాయ్ చేశారు. పింక్ ఫ్యూషియా స్విమ్‌సూట్‌లో జాన్వీ పూల్ పక్కన కాసేపు సేదతీరారు.
Janhvi Kapoor enjoys Self Care Weekend in Sexy Fuchsia Swimsuit: అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కుమార్తెగా 'జాన్వీ కపూర్' (Janhvi Kapoor) బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా 'ధడక్' సూపర్ హిట్ కావడంతో జాన్వీ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయారు. తన అందం, నటనతో బాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్నారు. జాన్వీ ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ అమ్మడు ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా జాన్వీ ఫోకస్ పెట్టబోతున్నారు.
జాన్వీ కపూర్ ఒకవైపు సినిమాలతో సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన సినిమా, వెకేషన్ ఫోటోలతో అభిమానుల్ని అలరిస్తుంటారు. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటున్నారు. దీంతో జాన్వీ కపూర్ ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
Aslo Read: Aadhaar and Pancard: ఆధార్ కార్డు, పాన్‌కార్డుల్ని మరణానంతం ఏం చేయాలి, లేకపోతే ఏం జరుగుతుంది.
వీకెండ్ కావడంతో ఆదివారం జాన్వీ కపూర్ స్విమింగ్ పూల్‌లో ఎంజాయ్ చేశారు. పింక్ ఫ్యూషియా స్విమ్‌సూట్ (Janhvi Kapoor Swimsuit)లో జాన్వీ పూల్ పక్కన కాసేపు సేదతీరారు. అంతేకాదు ఫేస్ ప్యాక్ వేసుకుని పూల్ పడుకుని ప్రకృతిని ఆస్వాదించారు. ఆపై డెనిమ్ షార్ట్, తెల్లటి మస్లిన్ టాప్‌లో కనువిందు చేశారు. ఇందుకు సంబందించిన పోటోలను జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. జాన్వీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
జాన్వీ కపూర్ ముంబైలోని జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం కొనుగోలుచేశారని తెలుస్తోంది. 2018లో ఇండస్ట్రీకి వచ్చి.. చేసింది రెండు సినిమాలు అయినా అప్పుడే 39 కోట్లు పెట్టి ఇల్లు కొనడంతో జాన్వీని చూసి అంతా షాక్ అవుతున్నారు. జాన్వీ కొత్త ఇల్లు మూడు అంతస్తులలో ఉంది. ఇంటి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం గతేడాది డిసెంబర్ 7 జరిగిందని తెలుస్తుంది.
Also Read: Omicron in Telangana: షాకింగ్ న్యూస్.. తెలంగాణ కరోనా కేసుల్లో 90% ఒమిక్రాన్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook