Janhvi Kapoor Night Dress: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.. తన నటనతో పాటు అందాలను ఆరబోస్తూ దేశవ్యాప్తంగా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తన తల్లి, నటి శ్రీదేవి మరణించిన తర్వాత ఆమె మరింత బోల్డ్ గా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విధంగా జాన్వీ కపూర్ అనేక సందర్భాల్లో బోల్డ్ గా డ్రస్సులు ధరిస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాన్వీ కపూర్.. తాజాగా ఆమె మరోసారి బోల్డ్ దుస్తుల్లో కనిపించి పెద్ద చర్చగా మారింది. పొట్టి పొట్టి దుస్తులు ధరించడంలో ఆసక్తి చూపిస్తున్న ఈమె.. తాజాగా ఓ ఫంక్షన్ కు నైట్ డ్రస్సులో కెమెరా కంట పడింది. ఈ క్రమంలో జాన్వీ కపూర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. 


మరోసారి పొట్టి దుస్తుల్లో..


జాన్వీ కపూర్ తరచుగా ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె ధరించే దుస్తుల్లో బోల్డ్ నెస్ పెరిగిపోవడం వల్ల ఆమెపై ట్రోల్స్ వస్తున్నాయి. గత రాత్రి స్నేహితులతో కలిసి ఆమె డిన్నర్ కు వెళ్లింది. ఈ సమయంలో, ఆమె చాలా పొట్టి దుస్తులు ధరించడంతో ప్రజలు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. డిన్నర్ కు జాన్వీ కపూర్ 'నైటీ వేసుకుని వచ్చిందా?' వీళ్ల డ్రెస్సింగ్ సెన్స్ అర్థం కావడం లేదు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.



జాన్వీ కపూర్ రాబోయే సినిమాలు


జాన్వీ కపూర్.. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావ్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఇవే కాకుండా.. జాన్వీ కపూర్ నటించిన 'గుడ్ లక్ జెర్రీ', 'బాంబే గర్ల్', 'బావాల్' చిత్రాలు విడుదల కానున్నాయి. జాన్వీ కపూర్ చివరిసారిగా గతేడాది విడుదలైన  'రూహి' చిత్రంతో అలరించింది. 


Also Read: Chalapathi Chowdary Death: టాలీవుడ్ లో విషాదం.. కెప్టెన్ చలపతి చౌదరి కన్నుమూత!


Also Read: NTR 31 Movie Poster: ఉగ్రరూపంలో తారక్.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook