Actress Kajal Aggarwal looks beautiful in yellow Anarkali dress: తేజ దర్శకత్వంలో 2007లో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' సినిమాతో కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమా హిట్ కొట్టడంతో కాజల్ అందరికీ తేలిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"241918","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో కాజల్ అగర్వాల్ మరింత పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో కాజల్ తన అందచందాలతో ఆకట్టుకున్నారు. 


[[{"fid":"241919","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


2009లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ పెద్ద స్టార్ అయ్యారు. తర్వాత ఆమె వెనుతిరిగి చూడలేదు. ఆర్య 2, డార్లింగ్, బృదావనం,  మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో చందమామ స్టార్ హీరోయిన్ అయ్యారు. 


[[{"fid":"241920","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


తెలుగులో బిజినెస్ మాన్, నాయక్, బాద్‍షా, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, టెంపర్, ఖైదీ నెంబర్ 150, సర్దార్ గబ్బర్ సింగ్, నేనే రాజు నేనే మంత్రి, కవచం, మోసగాళ్ళు వంటి హిట్ చిత్రాల్లో కాజల్ నటించారు. 


[[{"fid":"241922","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


2020లో ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుని కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కాజల్.. ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. 


[[{"fid":"241923","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ నటించనున్నారు. మరో సినిమాకు కూడా చందమామ ఓకే చెప్పినట్టు సమాచారం.


[[{"fid":"241924","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


ఓ బిడ్డకు తల్లయినా కాజల్ అగర్వాల్ అందం ఇసుమంత కూడా తగ్గలేదు. రీ ఎంట్రీకి రెడీ అవుతున్న కాజల్ తాజాగా ఎల్లో చుడీదార్ ధరించి నిండు చందమామలా మెరిసిపోతున్నారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. 


Also Read: రెచ్చిపోయిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోరుకే జింబాబ్వే ఆలౌట్‌! భారత్‌ లక్ష్యం ఎంతంటే


Also Read: Poonam Bajwa Bikini: బికినీలో పూనమ్ బజ్వా.. స్విమ్మింగ్ పూల్‌లోని అందాలు తట్టుకోవడం కష్టమే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి