Katrina Kaif-Vicky Kaushal: విక్కీ కౌశల్, కత్రినా వివాహానికి వచ్చే గెస్ట్‌లకు కండీషన్స్?
Katrina Kaif-Vicky Kaushal: విక్కీ కౌషల్- కత్రినా కైఫ్ వచ్చే నెల పెళ్లి చేసుకోనున్నారనేది కొన్నాళ్లుగా జరుగతున్న ప్రచారం. తాజాగా ఈ విషయంపై మరో అప్డేట్ వచ్చింది. బీటౌన్ వర్గాల ప్రకారం పెళ్లికి వచ్చే గెస్ట్‌లకు కండీషన్స్ పెట్టారట కత్రినా-విక్కీ.
Vicky Kaushal- Katrina Kaif wedding: బాలీవుడ్ ప్రేమ పక్షులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనేది.. బీ టాన్‌లో కొన్ని రోజులుగా నడుస్తున్న టాక్. వీరి వివాహంపై అధికారికంగా ఇద్దరి వైపు నుంచి ప్రకటన రాలేదు. అయినప్పటికీ బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఇటీవల వీరికి ఎంగేజ్మెంట్ (Vicky Kaushal- Katrina Kaif engagement) అయ్యింది.
వచ్చే నెలలోనే పెళ్లి చేసుకునే ప్లాన్‌లో ఉన్నారంటా ఈ బాలీవుడ్ లవ్ బడ్స్. పెళ్లి పనులను వీరిరద్ధరు పక్కా ప్లాన్‌తో ఎలాంటి విషయాన్ని బయటకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారని తెలుస్తోంది.
పెళ్లికి కుడా ఎంపిక చేసిన సన్నిహితులు, స్నేహితుల మధ్యే చేసుకోనున్నారని సమాచారం. పెళ్లి పనులు దగ్గర పడుతున్న నేపథ్యంలో షాపింగ్‌లో ఇరు ఫ్యామిలీలు బిజీ బిజీగా ఉన్నాయంట.
పెళ్లికి వచ్చే గెస్ట్‌లకు కండీషన్స్..
పెళ్లికి పరిమిత సంఖ్యలో గెస్టులను పిలుసున్నా.. వారందరికి ఓ కండీషన్ పెట్టారంటా కత్రినా-విక్కీ కౌశల్. గెస్ట్‌లు ఫోన్లను లోపలికి తీసుకురావద్దని చప్పారట. అనుమతి లేన వ్యక్తులు ఫొటోలు తీయకూడదని చెప్పారంట. తమ పెళ్లి ఫొటోలను బహిర్గతం చేయడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెళ్లి ఈవెంట్ నిర్వహిస్తున్న సంస్థ కూడ తమ సిబ్బందికి ఈ విషయాన్ని స్పష్టం చేసిందట.
ఇంతకు ముందు రన్వీర్ సింగ్, దీపికా జంట కూడా ఇలానే పెళ్లి ఫొటోలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
Also read: Jayasudha's Shocking Look: జయసుధ ఇంతలా రిపోయిందేంటి! చూస్తే షాక్ అవ్వాల్సిందే!!
Also read: Urfi Javed in transparent top: ట్రాన్స్‌పరెంట్ టాప్‌లో ఉర్ఫి జావేద్.. ట్రోల్స్‌కి జావేద్ సమాధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook