Sanjay Dutt In KGF Chapter 2: కన్నడ యాంగ్రి యంగ్ మేన్ యష్ ( Yash ) హీరోగా వచ్చిన కేజీఎఫ్ ( KGF Chapter 1) చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో డైలాగ్స్, స్క్రీన్ ప్లే, హీరో మేజరిజం అన్నింటిని అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. కేజీఎఫ్ చాప్టర్ 1 విజయం సాధించడంతో కేజీఎప్ చాప్టర్ 2 ( KGF Chapter 2 ) ను 2020 అక్టోబర్ లో విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే కరోనావైరస్ ( Coronavirus ) పరిస్థితుల వల్ల నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం అవ్వలేదు. అయితే ఇటీవలే ప్రొడక్షన్ పనులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Read This Story : Vande Bharat Express: 2023లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు




 


కేజీఎఫ్ చాప్టర్ 2లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt In KGF Chapter 2 ) విలన్ పాత్ర చేస్తున్నాడు. అధిరా ( Adheera ) అనే అతి క్రూరమైన వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడట. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను జూలై 29న విడుదల చేయనున్నట్టు దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Prakash Neel ) ట్వీట్ చేశారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు అధీరా అరాచకం ఏంటో తెలియనుంది అని పోస్ట్ చేశాడు.


Read This Story :Acharya Firstlook: ఆచార్య ఫస్ట్ లుక్ విడుదల తేది ఫిక్స్ ?