KGF Yash: కెజిఎఫ్- చాప్టర్1 ( KGF Chapter 1 ) చిత్రంతో రాత్రికి రాత్రే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకన్న కన్నడ హీరో యశ్ (Kannada Hero Yash ). అయితే ఈ యంగ్ అండ్ అగ్రెసివ్ హీరో నటించిన తొలి చిత్రం మొగ్గిన మససు ( Moggina Manasu ) చిత్రం విడుదలై నేటికి 12 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రంతోనే యష్ భార్య రాధికా పండిత్ ( Yash Wife Radhika Pandit ) కూడా వెండితెరకు పరిచయం అయ్యాడు. 2018లో రిలీజ్ అయిన మొగ్గిన మనసు చిత్రానికి శశాంక్ డైరక్టర్. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్‌‌గా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత యశ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెనువెంటనే సాల ( Saala Movie ) , రాజధాని (Yash Rajadhani ) , గజకేసరి ( Gajakesari ), రాజహూలి ( Rajahuli) వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. తరువాత వచ్చిన మిస్ అండ్ మిసెస్ రామాచారి (mr. and mrs. ramachari ) అతన్ని స్టార్ హీరోగా చేయగా.. కెజిఎఫ్ చిత్రం యశ్‌ను జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన యశ్.. ఈ రోజు ఎంతో ప్రత్యేమని తెలిపాడు. స్క్రాప్ నుంచి స్డార్డమ్ ఉన్న నటుడిగా ఎదిగానని వివరించాడు. ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్2 ( KGF Chapter 1 ) షూటింగ్ కొంత మిగిలి ఉందని..దానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపాడు. Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery



Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు


Follow us on twitter