తెలుగు అమ్మాయి కోమలి ప్రసాద్ హీరోయిన్ గా వెలిగిపోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో అడుగు పెట్టింది. విశాఖపట్నంలో పుట్టి బళ్ళారి లో పెరిగిన ఆమె సినిమాల్లోకి ప్రవేశించక ముందు డెంటిస్ట్ గా పనిచేసేవారు. [[{"fid":"257073","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]నేను సీతా దేవి అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించింది. నెపోలియన్, అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్, హిట్ ది సెకండ్ కేస్ వంటి సినిమాల్లో కోమలి ప్రసాద్ కనిపించింది. [[{"fid":"257074","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ఒక రకంగా హిట్ రెండో భాగంలో ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. అడవి శేషు అసిస్టెంట్ పాత్రలో ఆమె పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతానికి ఆమె శశివదనే అనే సినిమాలో నటిస్తోంది.[[{"fid":"257075","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
అయితే అందాల ఆరబోత విషయంలో ఇప్పటివరకు కాస్త గిరి గీసుకొని కూర్చున్న ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు అందాలు ఆరబోసేందుకు సిద్ధమై చొక్కా బొత్తాలు విప్పేసి మరి హాట్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. మరి వాటిపై మీరు కూడా ఒక లుక్కేయండి మరి.[[{"fid":"257077","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]