Ananya panday Pics : ప్రస్తుతం అంతా కూడా పాన్ ఇండియన్ క్రేజులో ఉన్నారు. హీరోలు, హీరోయిన్లు అంతా కూడా ప్యాన్ ఇండియన్ స్టార్లు అని అనిపించుకునేందుకు ట్రై చేస్తున్నారు. సౌత్ స్టార్లు పాన్ ఇండియన్ స్టార్లుగా ఎదుగుతున్నారు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రం పాన్ ఇండియన్ క్రేజ్‌ను తెచ్చుకోలేకపోతోన్నారు. ఈ క్రమంలోనే అనన్య పాండే పాన్ ఇండియా క్రేజ్ కోసం ట్రై చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"248743","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన లైగర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా రచ్చ చేశారు. అనన్య పాండే సైతం విజయ్‌తో కలిసి దేశం మొత్తం తిరిగింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఫలితం తేడా కొట్టేసింది. దీంతో అనన్య సైలెంట్ అయిపోయింది.


[[{"fid":"248744","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


లైగర్ సినిమాతో అనన్య మీద దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ఆమె లుక్స్, యాక్టింగ్ మీద అందరికీ అనుమానాలు వచ్చాయి. అలా ఎలా నటించింది.. ఒక్క ఎక్స్‌ప్రెషన్స్ సరిగ్గా లేదని, కనీసం అందంగా కూడా కనిపించలేదని ట్రోలింగ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ తనది అని సినిమాలో పెట్టిన డైలాగ్ మీద మరింతగా ట్రోల్స్ పడ్డాయి.


[[{"fid":"248745","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


అనన్య మాత్రం లైగర్ సినిమా ఫ్లాపును ఏ మాత్రం పట్టించుకోకుండా వెంటనే వెకేషన్స్‌కు వెళ్లింది. ఇటు లైగర్ మీద ట్రోలింగ్ జరుగుతుంటుంటే.. అటు అనన్య తన ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేసింది. సినిమాపోతే కనీసం నీకు బాధ్యత లేదా? ఇలా ఎంజాయ్ చేస్తున్నావా? అంటూ అనన్య మీద దారుణంగా ట్రోలింగ్ చేశారు.


[[{"fid":"248746","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


అనన్య పాండేకు ప్రస్తుతం పెద్ద ఆఫర్లేమీ లేవు. తెలుగులో వచ్చిన ఈ ఒక్క అవకాశాన్ని కూడా ఆమె సరిగ్గా వాడుకోలేకపోయింది. లైగర్ సినిమా మీద ఎంతో ఆశలు పెట్టుకుంది.కానీ సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. దీంతో అనన్యకు మళ్లీ బాలీవుడ్ సినిమాలే దిక్కయ్యేట్టు కనిపిస్తోంది.


[[{"fid":"248747","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


అనన్య అందాల ప్రదర్శన, బికినీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె దీపావళి సెలెబ్రేషన్స్ మూడ్‌లో ఉంది. సంప్రదాయ దుస్తుల్లో అనన్య కనిపించిన తీరు, ఎద అందాలను ప్రదర్శించిన విధానం, క్లీవేజ్ షో అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి.


Also Read : Shilpa Shetty - Anushka Shetty : 'కాంతారా'కు శెట్టిల సపోర్ట్.. శిల్పా శెట్టి, అనుష్క


Also Read : Nandamuri Balakrishna - Unstoppable : అలా ట్రై చేసినవన్నీ పోయాయట.. దటీజ్ బాలయ్య


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook