Mahesh Babu`s new caravan: కొత్త క్యారావ్యాన్ కొన్న మహేష్ బాబు
Mahesh Babu`s caravan: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్తగా మరో క్యారావ్యాన్ కొనుగోలు చేశాడు. స్టార్ హీరోలు అందరూ తమ క్యారావ్యాన్స్‌ని తరచుగా అప్‌గ్రేడ్ చేయడం లేదా వాటిని మొత్తమే మార్చేసి కొత్తవి కొనడం చేస్తుంటారనే సంగతి తెలిసిందే. అలాగే తాజాగా మహేష్ బాబు కూడా లగ్జరీ సౌకర్యాలు ఉన్న Luxorious caravan ని తెప్పించాడు.
Mahesh Babu's caravan: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్తగా మరో క్యారావ్యాన్ కొనుగోలు చేశాడు. స్టార్ హీరోలు అందరూ తమ క్యారావ్యాన్స్‌ని తరచుగా అప్‌గ్రేడ్ చేయడం లేదా వాటిని మొత్తమే మార్చేసి కొత్తవి కొనడం చేస్తుంటారనే సంగతి తెలిసిందే. అలాగే తాజాగా మహేష్ బాబు కూడా లగ్జరీ సౌకర్యాలు ఉన్న Luxorious caravan ని తెప్పించాడు. ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న మహేష్ బాబు, ఇకపై జరిగే అన్ని షూటింగ్సుకి ఈ క్యారావ్యాన్‌నే ఉపయోగించనున్నాడు.
మార్చి 16 నుంచి సర్కార్ వారి పాట సినిమాకు సంబంధించి మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ దీర్ఘకాలం పాటు కొనసాగనున్నట్టు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
Also read : Manchu Manoj marriage: రెండో పెళ్లికి రెడీ అవుతున్న మంచు మనోజ్
అసలే సమ్మర్ సీజన్ అవడంతో Sarkar vaari paata షూటింగ్ లొకేషన్‌లో Mahesh Babu caravan పార్క్ చేయడం కోసం ప్రత్యేకంగా ఓ తాత్కాళిక షెడ్ ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook