ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ ( Prabhas in Adipurush ) తన 22వ చిత్రాన్ని ప్రకటించి తన అభిమానులకు మాంచి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అది కూడా రెగ్యులర్ మూవీ కాకుండా మరో భారీ ప్రాజెక్టుకి ప్రభాస్ సైన్ చేశాడని తెలిశాకా యంగ్ రెబల్ స్టార్ అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు. ఇది ఒక పురాణ ఇతిహాస రామాయణం చిత్రం అని లోగోలోనే తెలిసిపోతుంది. చెడు మీద మంచి గెలవడం గురించే ఈ చిత్రం. ఈ చిత్రానికి హీరో, దర్శకుడు, నిర్మాత తప్ప సినిమా కోసం పనిచేసే ఇతర నటీనటులు ఎవ్వరూ ఖరారు కాలేదు. Also read : Sanitizer Ganesha idols: గణేష్ విగ్రహాలు కొంటున్నారా ? ఈ శానిటైజర్ గణేషాను చూడండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదిపురుష్ మూవీ ప్రకటన వచ్చిన వెంటనే చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆ చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ అనేక ట్వీట్స్ చేశారు. సినీ నటి మంచు లక్ష్మి ( Manchu Lakshmi ) కూడా అదే తరహాలో ఈ ప్రాజెక్టుపై ఆనందాన్ని వ్యక్తంచేస్తూ.. సినిమా చాలా ఉత్సాహంగా ఉన్నానని ట్వీట్ చేసింది. దానికి ఒక నెటిజన్ మంచు లక్ష్మికి శూర్పనఖ పాత్ర ( Shurpanakha role in Adipurush ) బాగా సూట్ అవుతుందని ట్వీట్ చేశాడు. శూర్పనఖ అంటే రావణాసురుని సోదరి అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆ పాత్రకి కూడా ప్రాముఖ్యత ఉండకపోదు. Also read :  Adipurush: ప్రభాస్ పాత్రపై రాధే శ్యామ్ డైరెక్టర్ ట్వీట్ వైరల్ 


ఐతే ఆ ట్విటర్ యూజర్ వేసిన జోకుకి మంచు లక్ష్మి కూడా అంతే సరదాగా స్పందిస్తూ.. '' వోహ్.. నేను కూడా సినిమాలో ఉన్నానా.. ఐతే నేను ఎక్కడ సంతకం చేయాలి'' అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. మంచు లక్ష్మి ఫన్ని రిప్లై సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also read : Bigg Boss 4: బిగ్ బాస్ 4 లో ఫేమస్ కొరియోగ్రాఫర్ ?


Also read : Surekha Vani: కనిపించిన ప్రతీ మగాడితో అఫైర్స్ అంటగడుతున్నారని నటి ఆవేదన


Also read : Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్‌కి ముహూర్తం ఖాయం ?