మౌనీ రాయ్ అంటే అందరికీ నాగిని సీరియల్ గుర్తుకు వస్తుంటుంది. ఆ సినిమాలో నాగినిగా ఆమె లుక్స్,ఆహార్యాం ఎంతో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"258340","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


హిందీ సీరియల్స్, రియాల్టీ షోలతోనే మౌనీ రాయ్ ఫేమస్ అయింది. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఆమె ఎక్కువగా హల్చల్ చేయసాగింది.


[[{"fid":"258341","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


బ్రహ్మాస్త్ర సినిమాలో మౌనీ రాయ్ పాత్రకు మాత్రమే మంచి రెస్పాన్స్ వచ్చింది.     అలియా భట్, రణ్ బీర్ కపూర్, నాగార్జున కంటే మౌనీ రాయ్‌ కారెక్టర్‌ ఎక్కువగా హైలెట్ అయింది.


[[{"fid":"258342","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


మౌనీ రాయ్ గత ఏడాది పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త అయిన సౌరజ్ నంబియార్‌ను వివాహామాడింది. అయితే ఇప్పుడు భర్తకు దూరంగా వెకేషన్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది.


[[{"fid":"258343","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


భర్త ఆన్ డ్యూటీలో ఉన్నాడని, భార్య ఇలా వెకేషన్లో ఎంజాయ్ చేస్తోందంటూ తన ఎద అందాలు కనిపించేలా ఫోటోలు షేర్ చేసింది.


[[{"fid":"258349","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


మొత్తానికి మౌనీ రాయ్ షేర్ చేసిన ఫోటోలన్నీ కూడా ఇప్పుడు నెట్టింట్లో మంటలు పుట్టించేస్తున్నాయి. మౌనీ రాయ్‌కి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మంచి ఆఫర్లు వస్తున్నాయి.