Natural star Nani Shyam Singha Roy to stream on OTT Date and time OTT platform details here : క్రిస్మస్‌ మనదే అంటూ.. నేచురల్‌ స్టార్‌ నాని (Natural star Nani) శ్యామ్‌ సింగరాయ్‌ మూవీతో థియేటర్స్‌లోకి వచ్చాడు. ముందుగా ఆశించి ప్రకారమే సక్సెస్ అందుకున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత హీరో నాని నటించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. క్రిస్మస్‌ కానుకగా 2021 డిసెంబర్‌ 24వ తేదీన శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy) విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


ప్రస్తుతం ఈ శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా థియేటర్లలో (movie theaters) ఆడుతున్నప్పటికీ కోవిడ్ దృష్ట్యా కలెక్షన్స్ తగ్గాయి. అలాగే ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ (AP Ticket Rates Issue) వల్ల వల్ల కూడా సినిమాకు వసూళ్లు తగ్గాయి. దీంతో శ్యామ్‌ సింగరాయ్‌ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో (OTT Platform) రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. 



శ్యామ్‌ సింగరాయ్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix‌) జనవరి 21 నుంచి శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చింది.


Also Read : COVID-19: బాలీవుడ్‌ను ఆడేసుకుంటున్న కరోనా.. స్టార్ డైరెక్టర్, హీరోయిన్‌కు పాజిటివ్!!


రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy) సినిమాలో నాని... శ్యామ్‌ సింగరాయ్‌గా.. వాసుగా అదరగొట్టేశాడు. ఈ చిత్రంలో నాని (Nani) సరసన హీరోయిన్స్‌గా సాయిపల్లవి, కృతిశెట్టి జత కట్టారు. బెంగాల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఈ మూవీ స్టోరీ జనాలకు బాగా నచ్చింది.



Also Read : Acharya song controversy: వివాదంలో ఆచార్య ఐటం సాంగ్​.. ఆ లిరిక్స్​పై అభ్యంతరాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి