Nani Returns Remuneration: శ్యామ్‌ సింగరాయ్‌కు భారీ నష్టాలు.. రెమ్యునరేషన్‌ తిరిగిచ్చిన నాని

Nani Returns Remuneration : నేచురల్ స్టార్ నాని శ్యామ్‌ సింగరాయ్‌ మూవీపై ఏపీలో సినిమా టికెట్‌ రేట్స్ ప్ర్రభావం చూపాయి.. దీంతో సరిగా కలెక్షన్స్‌ రాలేదు. అయితే ప్రొడ్యూసర్ వెంకట్‌ బోయినపల్లికి నాని అండగా నిలిచి.. ఏం చేశాడో తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 12:14 AM IST
  • నాని శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ నష్టాలు..
  • పారితోషికంలో కొంత వెనక్కి ఇచ్చి నేచురల్ స్టార్
  • ఏపీలో టికెట్స్ రేట్స్ తగ్గించడం వల్ల ప్రొడ్యూసర్‌‌కు నష్టాలు
Nani Returns Remuneration: శ్యామ్‌ సింగరాయ్‌కు భారీ నష్టాలు.. రెమ్యునరేషన్‌ తిరిగిచ్చిన నాని

Natural star Nani Returns Remuneration producer For Shyam Singha Roy : నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ శ్యామ్‌ సింగరాయ్‌. (Shyam Singha Roy) క్రి‍స్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24 రిలీజైంది ఈ మూవీ. ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది కానీ కొంత నష్టం కూడా వచ్చిందని సమాచారం.

మూవీలో నాని, సాయి పల్లవిల యాక్టింగ్ అదుర్స్ అనే టాక్ వచ్చింది. నాని శ్యామ్‌ సింగరాయ్‌ మూవీకి ముందు వీ, టక్‌ జగదీశ్‌ (tuck jagadish) మూవీల్లో నటించారు. ఆ రెండు చిత్రాలు కూడా ఓటీటీలో (OTT) రిలీజ్ అయ్యాయి. దీంతో శ్యామ్‌ సింగరాయ్‌ మూవీని సినిమా థియేటర్స్‌లలో రిలీజ్‌ చేయాలని ముందుగానే ఫిక్స్ అయి అలాగే రిలీజ్ చేశాడు. ఈ మూవీతో పక్కా హిట్‌ కొడతా అనుకున్నాడు నాని. 

Also Read : Dangerous Snake Video: భయంకరమైన వీడియో- యువతిని పదేపదే కాటు వేసిన సర్పం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News