SSMB 28 Digital Rights: డిజిటల్ రైట్స్ తోనే ఆ ముగ్గురి రెమ్యునరేషన్ క్లియర్.. ఏమన్నా క్రేజా ఇది!

SSMB 28 Digital Rights: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుండగా ఇంకా పేరు పెట్టని ఆ సినిమాని మహేష్ బాబు 28 అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఇక ఆ సినిమా డిజిటల్ హక్కుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.